సీతారామంలో ‘ సీత ‘ న‌టించిన తెలుగు సీరియ‌ల్ ఏదో తెలుసా…!

హను రాఘవపూడి డైరెక్షన్లో అందమైన ప్రేమ కథగా వచ్చిన సినిమా సీతారామం. ఈ సినిమా విడుదలై సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఇందులో ప్రధాన పాత్రలు పోషించిన దుల్కర్ సల్మాన్, మృనాల్ ఠాగూర్ లకు ఈ సినిమాతో మంచి క్రేజ్ వచ్చింది. దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు తెలిసినవాడే. డబ్బింగ్ సినిమాలతో తెలుగులో కొంత ఈ ఇమేజ్ ను దక్కించుకున్నాడు. ఈ సినిమాతో దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. సీతారామంలో నటించిన మృణాల్‌ ఠాగూర్ […]

సీతారామం నుంచి మరొక అప్డేట్.. ట్విస్ట్ అదిరిందిగా..!

దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సీతారామం.. ఇకపోతే ఈ సినిమా నుంచి రష్మికకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ గా మారింది.ఇకపోతే పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో రష్మిక మందన్న మంచి ఇమేజ్ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో శ్రీవల్లి పాత్రలో డి గ్లామరస్ పాత్ర పోషిస్తూ తన నటనతో.. అందంతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ప్రతి సన్నివేశంలో కూడా ఈమె నటించిన తీరు ప్రేక్షకులను బాగా […]

క్రియేటివిటీని తలపిస్తున్న.. పెద్దలు కుదుర్చిన దుల్కర్ ప్రేమ వివాహం..!

దుల్కర్ సల్మాన్.. మొదటిసారి నేరుగా సీతారామం సినిమా ద్వారా తెలుగులో నటించబోతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్లో శరవేగంగా పాల్గొంటున్న ఈయన తన పెళ్లికి సంబంధించిన విషయాలను వెల్లడించడం జరిగింది. అయితే ఈయన పెళ్లి కథ వింటే మాత్రం నిజంగా ఒక సినిమా తీయొచ్చు అని విన్న వారంతా చెబుతున్నారు. చాలా అద్భుతంగా.. ఆశ్చర్యకరంగా.. అనుకోకుండా ఈయన ప్రేమ పెళ్లి జరిగింది అని అది కూడా పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం అని దుల్కర్ సల్మాన్ […]