విశాఖలో డెల్టా ప్లస్ వేరియంట్..హడలిపోతున్న ప్ర‌జ‌లు!?

క‌రోనా సెకెండ్ వేవ్‌ ఉధృతి కాస్త త‌గ్గిందో లేదో.. మూడో వేవ్‌ గురించి చ‌ర్చ మొదలైంది. ముఖ్యంగా డెల్టా ప్లస్ వేరియంట్ ఇప్పుడు దేశం మొత్తం హాట్ టాపిక్ గా మారింది. ఈ డెల్టా ప్లస్ వేరియంట్‌ అనేది ఎంతో ప్ర‌మాద‌క‌ర‌మైన‌ద‌ని, మూడ‌వ దశ కోరోనా వ్యాప్తికి దారితీయ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇప్ప‌టికే దేశంలోని చాలా రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు బయటపడుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ డెల్టా ప్ల‌స్ ఇప్పుడు ఏపీలోని […]