ఆ విష‌యంలో కేసీఆర్‌కు చిక్కులు త‌ప్ప‌వా

2019 ఎన్నిక‌ల‌ను దృష్టి లో పెట్టుకుని ఇప్ప‌టి నుంచి పొలిటిక‌ల్‌గా ప్రిపేర్ అవుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌కి కొత్త త‌ల‌నొప్పులు త‌ప్పేలా లేవు. రాష్ట్ర సాధ‌న అనంత‌రం తెలంగాణ‌లో ఒక్క టీఆర్ ఎస్ త‌ప్ప మ‌రో పార్టీ ఉండ‌కూడ‌ద‌ని కేసీఆర్ భావించారు. అదేక్ర‌మంలో ఆయ‌న అధికారం చేప‌ట్టిన కొద్దిరోజుల్లోనే ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కి తెర‌దీశారు. దీంతో టీడీపీ స‌హా కాంగ్రెస్‌లోని ఉద్ధండులు క్యూక‌ట్టుకుని మ‌రీ కారెక్కేశారు. అయితే, వీరంతా కేసీఆర్‌పై పెద్ద పెద్ద ఆశ‌లు పెట్టుకున్నారు. అదేవిధంగా కేసీఆర్ […]

అసెంబ్లీ స్థానాలు పెంచం రెండోస్సారి!

ఎన్ని సార్లు చెప్పాలి యువరానర్ పెంచము..పెంచము..పెంచము గాక పెంచము..ఇది తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపుపై కేంద్రం వైఖరి.అయినా పట్టువదలని విక్రమార్కుల్లా పాపం ఆంధ్ర,తెలంగాణా పాలకులు పోరాడుతూనే వున్నారు.ఇదేదో ప్రజా ప్రయోజనం కోసం అనుకుంటే పొరపాటే..కేవలం పార్టీ ఫిరాయించి నిస్సిగ్గుగా అధికార పార్టీ లో చేరిన వారిని కాపాడుకుందుకే ఇంత తాపత్రయం. ఇప్పటికే కేంద్రం ఎన్నో సార్లు నియోజక వర్గాల పెంపు 2024 వరకు సాధ్యమయ్యే పరిస్థితి లేదని డంకా బజాయించి మరీ చెప్పింది.అయినా ప్రజా ప్రతినిధుల […]