బ్రేకింగ్‌: బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ మృతి!

బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు దిలీప్ కుమార్ క‌న్నుమూశారు. ఈయన వ‌య‌సు 98 సంవ‌త్స‌రాలు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో గ‌త వారం కుటుంబసభ్యులు ఆయన్ని ఆస్పత్రిలో చేర్పించినట్లు సన్నిహిత వర్గాలు వెల్ల‌డించిన సంంగ‌తి తెలిసిందే. అప్ప‌టి నుంచే ఐసీయూలో ఉంచి వైద్యులు ఆయ‌న‌కు చికిత్స అందిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ ఆరోగ్యం మెరుగు ప‌డ‌క‌పోవ‌డంతో.. కాసేప‌టి క్రిత‌మే తుదిశ్వాస విడిచారు. ఇక దిలీప్ కుమార్ మ‌ర‌ణంతో సినీ పరిశ్రమలో తీవ్ర‌ విషాదం నెలకొంది. కాగా, 1944లో దిలీప్ కుమార్ మొదటిసారి […]