ప్రపంచంలోనే అత్యంత పురాతన హిందూ దేవాలయం.. ఎక్కడుందో తెలుసా..?

ఆ గుడికి 600 ఏళ్ల చరిత్ర. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన దేవాలయమది. ఆ ఆలయాన్ని చూసినట్లయితే రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలు నిదర్శనాలుగా నిలుస్తోంది. భారత సంస్కృతికి చెందిన ఈ ఆలయం ఇండియాకు వేల కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇంతకీ ఆ ఆలయం ఏంటి.. ఎక్కడుంది.. దాని విశిష్టతేమిటని తెలుసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే ఆ దేవాలయం గురించి తెలుసుకుందాం రండి. కంబోడియా దేశంలోని ఆంగ్‌కోర్ వాట్‌లో శ్రీ మహా విష్ణు దేవాలయం ఉంది. ఇది ప్రపంచంలోని […]