అనును అక్క‌డ కిస్ చేసిన శిరీష్‌..అదిరిన `ప్రేమ కాదంట‌` ఫ‌స్ట్ లుక్స్‌!

అల్లు వారి అబ్బాయి అల్లు శిరీష్ త‌న 6వ చిత్రంగా ఓ రొమాంటిక్ ప్రేమ క‌థ‌ను సెలెక్ట్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. గత కొన్ని రోజులుగా ప్రీ లుక్ పోస్టర్స్ తో ఆసక్తి రేపుతూ వ‌చ్చిన చిత్ర యూనిట్‌.. నేడు శిరీష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా టైటిల్ మ‌రియు రెండు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్ ను విడుద‌ల చేసింది. ఈ చిత్రానికి ప్రేమ కాదంట అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. […]