దూకుడు సినిమా ఎన్ని కోట్లు లాభం తెచ్చిందో తెలుసా..?

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఇక ఈయన ఎక్కువగా లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన ఏకైక స్టార్ హీరో అని చెప్పవచ్చు. శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా సమంత హీరోయిన్ గా కలిసి నటించిన చిత్రం దూకుడు. ఇక ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో బ్రహ్మానందం, సోను సూద్, ఎమ్మెస్ నారాయణ, ప్రకాష్ రాజ్ నటించారని చెప్పుకోవచ్చు.ఈ సినిమా సెప్టెంబర్ 23న 2011న విడుదలై […]