మాజీ ఎమ్మెల్యేకు హ్యాండ్..మాజీ నేతకు సీటు..?

తన సొంత జిల్లా చిత్తూరులో ఈ సారి పట్టు సాధించాలని చంద్రబాబు గట్టిగానే ట్రై చేస్తున్నారు. గత ఎన్నికల్లో కేవలం ఒక్క కుప్పం సీటుని మాత్రమే గెలుచుకున్నారు. ఇంకా జిల్లాలో మిగిలిన 13 సీట్లని వైసీపీ గెలుచుకుంది. కానీ ఈ సారి వైసీపీకి ఛాన్స్ ఇవ్వకూడదని..ఎలాగైనా జిల్లాపై పట్టు తెచ్చుకోవాలని బాబు ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో ప్రతి నియోజకవర్గంలోనూ పట్టు సాధించే దిశగా నేతల చేత పనులు చేయిస్తున్నారు. అయితే జిల్లాలో టీడీపీకి పట్టు పెరగలేదు. గట్టిగా […]

వెలగపూడికి నాల్గవ ఛాన్స్..బాబు ఫిక్స్..!

గత ఎన్నికల్లో పూర్తిగా జగన్ గాలిలో సైతం…భారీ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేల్లో వెలగపూడి రామకృష్ణబాబు కూడా ఒకరు. చంద్రబాబు, ఆదిరెడ్డి భవాని..ఆ తర్వాత మంచి మెజారిటీ వచ్చింది వెలగపూడికే..దాదాపు 26 వేల ఓట్ల మెజారిటీతో వెలగపూడి..విశాఖ ఈస్ట్ నుంచి 3వ సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. అంతకముందు 2009, 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. ఇలా మూడుసార్లు గెలిచిన వెలగపూడికి చెక్ పెట్టాలని వైసీపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి విశాఖలో బలంగా ఉన్న […]

చిన్న నిర్ణ‌యాలు.. పెద్ద న‌ష్టాలు.. మారేదెప్పుడు జ‌గ‌న్‌..?

ఎక్క‌డైనా ఏ ప్ర‌భుత్వ‌మైనా.. తిరిగి అధికారంలోకి వ‌చ్చేందుకు.. ప్ర‌జ‌ల మ‌న‌సులు చూర‌గొనాల‌ని చూస్తుంది. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల సెంటిమెంటుకు అనుకూలంగానే ప‌నిచేస్తుంది. దీంతో మ‌ళ్లీ మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తాయి. ఉదాహ‌ర‌ణ‌కు పొరుగున ఉన్న తెలంగాణ , త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌ను ప‌రిశీలిస్తే.. ఇవే క‌నిపిస్తున్నాయి. తెలంగాణ విష‌యానికి వ‌స్తే.. ఆరోగ్య శ్రీప‌థ‌కాన్ని మార్చాల‌ని.. కేసీఆర్ అనుకున్నారు. తొలిసారి ప్ర‌భుత్వంలోకి వ‌చ్చిన ఆయ‌న‌.. తెలంగాణ రాకుండా.. అడ్డుకున్న వైఎస్‌ను తీవ్ర‌స్థాయిలో తిట్టిపోశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న పెట్టిన […]

రిస్క్‌లో కరణం వారసుడు..చీరాల డౌటే..!

ఏపీ రాజకీయాల్లో కరణం బలరాం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. చంద్రబాబు సమకాలికుడుగా పనిచేస్తూ వచ్చిన కరణం..అనూహ్యంగా బాబుకు దూరమయ్యారు. 2019 ఎన్నికల్లో చీరాల నుంచి గెలిచి..వైసీపీలోకి జంప్ కొట్టారు. సరే అధికార పార్టీలో ఉన్నారు..అంతా బాగానే ఉందని అనుకోవచ్చు. మిగతా విషయాల్లో బాగానే ఉందేమో గాని..రాజకీయంగా మాత్రం కరణంకు కాస్త ఇబ్బందులు ఉన్నాయి. ప్రస్తుతానికి చీరాల ఎమ్మెల్యేగా కరణం ఉన్నారు…ఆయన వారసుడు చీరాల ఇంచార్జ్‌గా ఉన్నారు. మరి ఇంకేంటి నెక్స్ట్ చీరాల సీటు కరణం […]

‌తారక్‌ని తగులుకున్న తమ్ముళ్ళు..!

అనూహ్యంగా జగన్ ప్రభుత్వం…ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని మార్చి వైఎస్సార్ పేరు పెట్టిన విషయం తెలిసిందే. రాత్రికి రాత్రే పేరు మార్చేసి..కేబినెట్ ఆమోదం తీసుకుని, అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేయించుకున్నారు. దాదాపు 25 ఏళ్లపై నుంచి ఉన్న ఎన్టీఆర్ పేరుని తీసేయడంపై టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నాయి. దీనిపై చంద్రబాబు గట్టిగానే పోరాడుతున్నారు. అసలు ఎన్టీఆర్ పెట్టిన యూనివర్సిటీకు వైఎస్సార్‌తో సంబంధం ఏంటి అని ఫైర్ అవుతున్నారు. జగన్ ఏమో వైఎస్సార్ డాక్టర్ […]

ఎంపీగానే బాలయ్య చిన్నల్లుడు..!

గత కొన్ని రోజులుగా బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్ సీటు విషయంలో అనేక రకాల కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. లోకేష్ కంటే బాగా మాట్లాడగల భరత్‌ని రాజకీయంగా ఎదగనివ్వకూడదని చంద్రబాబు, లోకేష్ చూస్తున్నారని, అందుకే నెక్స్ట్ ఎన్నికల్లో భరత్‌కు సీటు ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారని..పొత్తు ఉంటే విశాఖ ఎంపీ సీటు జనసేనకు ఇవ్వాలని లేని పక్షంలో బీసీ వర్గానికి చెందిన పల్లా శ్రీనివాస్‌కు విశాఖ ఎంపీ సీటు ఇవ్వాలని చూస్తున్నారని వైసీపీ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున […]

ఆ వైసీపీ డాక్టర్ ఎమ్మెల్యే మూటాముల్లె సర్దుకోవాల్సిందే…!

ఆయన వ్రుత్తి రీత్యా డాక్టర్. అయితే.. వైసీపీ అధినేత జగన్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చారు. 2014 నుంచి వరుస విజయాలు అందుకుంటున్నారు. అయితే.. ఆదిలో మంచి డాక్టర్ ఎమ్మెల్యే అని అనిపించుకున్నా.. తర్వాత తర్వాత.. మాత్రం ఆయన వ్యవహారం.. వివాదంగా మారిపోయింది. దీంతో ఆయన టికెట్ పై అనేక అనుమానాలు కమ్ముకున్నాయి. ఆయనే గుంటూరు జిల్లాలోని నరసరావుపేట.. అసెంబ్లీ నియోజకవర్గం సారథి.. వరుస విజయాల డాక్టర్ ఎమ్మెల్యే.. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఈయన జగన్ కు అత్యంత విధేయులనే […]

పవన్ గ్రాఫ్ పెంచుతున్న కేవీపీ.!

రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవీపీ రామచంద్రరావు గురించి పెద్దగా పరిచయం చేయనక్కరలేదు. వైఎస్సార్ సన్నిహితుడుగా మెలిగిన కేవీపీ..గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలకపాత్ర పోషించారు. ఒకానొక సమయంలో వైఎస్సార్ ఆత్మ కేవీపీ అనే విధంగా రాజకీయం నడిచింది. అయితే వైఎస్సార్ మరణం తర్వాత కేవీపీ..రాజకీయం కాంగ్రెస్‌లోనే కొనసాగుతుంది. జగన్ వేరే పార్టీ పెట్టినా సరే…అటువైపుకు కేవీపీ వెళ్లలేదు. మరి పరోక్షంగా ఏమైనా సహకారం అందించారేమో గాని..ప్రత్యక్షంగా జగన్ వైపు చూడటం లేదు. ఇప్పటికీ ఆయన కాంగ్రెస్‌లో ఉన్నారు..రెండు రాష్ట్రాల్లో […]

బాబు ‘బీసీ’ మంత్రం..కలిసొస్తుందా?

బీసీలు అంటే టీడీపీ…టీడీపీ అంటే బీసీలు.. అసలు టీడీపీని, బీసీలని వేరుగా చూడని పరిస్తితి. టీడీపీ ఆవిర్భావం నుంచి..ఆ పార్టీకి బీసీలు అండగా ఉంటూ వస్తున్నారు. అలాగే ఎన్టీఆర్, చంద్రబాబు సైతం ఎప్పటికప్పుడు బీసీలకు పెద్ద పీఠ వేస్తూ వచ్చారు. పార్టీ పదవుల్లో గాని..ప్రభుత్వ పదవుల్లో గాని బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే బీసీలు..టీడీపీకి స్ట్రాంగ్ ఓటు బ్యాంకుగా ఉన్నారు. కానీ గత ఎన్నికల్లో బీసీలే రివర్స్ అయ్యారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కడకక్కడ కమ్మ […]