సముద్రపు నాచుతో నిత్య యవ్వనం మీ సొంతం.. ఎలా అంటే..?

ముఖ్యంగా చెప్పాలంటే దక్షిణ ఆస్ట్రేలియా లో స్థానికంగా ఉండే బ్రౌన్ సీవీడ్ లోకి బయో యాక్టివ్ సమ్మేళనాలు అవసరమైన స్కిన్ ప్రాటీన్ల విచ్చిన్నతను నిరోధిస్తాయని కమర్షియల్ ఆంటీ స్కిన్ ఏజింగ్ ఏజెంట్ తో పోలిస్తే పోలిసై లెవెల్స్ ను గణనీయంగా పెంచుతాయని ఒక పరిశోధనలో తెలిసింది. ఇది ఎఫెక్టివ్ నాచురల్ హెల్త్ అండ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కు మార్గం సుగమం చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.

అలాగే శరీరంలో చర్మ సౌందర్యానికి దోహదం చేసే బయోలాజికల్ లెవెల్, అలాగే మాలిక్యులర్ సెల్యులార్ లెవెల్స్ కాలక్రమమైన దెబ్బ తినడం వల్ల వృద్దాప్యం ఏర్పడుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ పరిస్థితి శరీరక, మానసిక సామర్థ్యంలో తగ్గదలను ప్రారంభిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే డిసేజెస్ రిస్కును కూడా పెంచుతుంది. అలాగే చర్మం లో వృద్ధాప్య ఛారలను కారణమైన గ్లైకేషన్, షుగర్ అణువులు, కొల్లాజెన్, ఎలాస్టిన్ , ప్రోటీన్లు మధ్య నాచురల్ రియాక్షన్ ను దెబ్బతీస్తుంది.

ఫలితంగా స్కిన్ రిపేర్ మెకానిజం కోల్పోవడం వల్ల వృద్ధాప్య చాలు అనిపిస్తాది. అయితే ఈ పరిస్థితిని నిరోధించగలిగే సహజ సామర్థ్యం ఉన్న సముద్రపు మొక్కలను, నాచును దక్షిణ ఆస్ట్రేలియాలోని ఫ్లండర్స్ యూనివర్సిటీ నిపుణులు కనుక్కున్నారు. అలాగే బ్రౌన్ సీవీడ్ లో యాంటీ స్క్రీన్ ఏజింగ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.