చిరు వద్దన్నా వినకుండా ఆ డైరెక్టర్ తో సినిమాకు ఓకే చెప్పిన వెంకీ మామ.. కారణం ఇదే..

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ స్టార్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. ఇప్పటివరకు ఆయన తర్కెక్కించిన సినిమాలన్నీ సక్సెస్ కావడంతో అపజయం ఎరుగని తెలుగు డైరెక్టర్గా దూసుకుపోతున్నాడు. చివరిగా నందమూరి బాలకృష్ణ హీరోగా భగవంత్ కేసరి సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య వయసుకు తగ్గట్టుగా పాత్రను డిజైన్ చేసి హిట్ కొట్టాడు అనిల్. ఈ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకున్న ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంటుంది అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. […]