గన్నవరంలో ట్విస్ట్: వంశీ-వైసీపీ..యార్లగడ్డ-టీడీపీ?

గత ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గంలో ప్రత్యర్ధులుగా పోటీ చేసిన వల్లభనేని వంశీ-యార్లగడ్డ వెంకటరావు..మళ్ళీ ప్రత్యర్ధులుగా దిగబోతున్నారా?  అంటే అవుననే గన్నవరంలోని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అదేంటి యార్లగడ్డ వైసీపీలో ఉన్నారు..అటు టీడీపీ నుంచి గెలిచిన వంశీ కూడా వైసీపీ వైపుకు వచ్చారు కదా..మరి అలాంటప్పుడు ఇద్దరు నేతలు ప్రత్యర్ధులుగా ఎలా పోటీ చేస్తారని డౌట్ రావొచ్చు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అది చెప్పుకునే ముందు ఒకసారి గత ఎన్నికల గురించి మాట్లాడుకుంటే..గత ఎన్నికల్లో వంశీ […]

పోలిటికల్ రిస్క్‌లో వంశీ-కరణం..!

టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన వారిలో ఒకరు చంద్రబాబుని తిట్టి…మరొకరు చంద్రబాబుని తిట్టక రాజకీయంగా రిస్క్‌లో పడ్డారని తెలుస్తోంది. అలా రిస్క్‌లో పడిన జంపింగ్ ఎమ్మెల్యేలు ఎవరో ఈపాటికి అందరికీ అర్ధమైపోయి ఉంటుంది. అనేక ఏళ్ళు టీడీపీలో పనిచేసి..2019 ఎన్నికల తర్వాత వైసీపీ వైపుకు వచ్చిన కమ్మ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం అని చెప్పొచ్చు. వీరిలో ఎవరో తిట్టి రిస్క్‌లో పడ్డారో తెలిసిందే. వైసీపీ వైపుకు వచ్చాక వంశీ..ఏ విధంగా చంద్రబాబుని టార్గెట్ […]

వంశీకి తిరుగులేదు..ఆ ముగ్గురే డౌట్?

టీడీపీ నుంచి వైసీపీ వైపుకు వచ్చిన ఎమ్మెల్యేలకు వైసీపీలో దాదాపు సీట్లు ఫిక్స్ అయిపోయినట్లే కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో జంపింగ్ ఎమ్మెల్యేలు…వైసీపీలో పోటీ చేయడానికి సిద్ధమైపోతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరుపున గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ వైపుకు వచ్చిన విషయం తెలిసిందే. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్…టీడీపీని వదిలి వైసీపీలోకి వచ్చారు. డైరక్ట్ వైసీపీలో జాయిన్ […]

బాబు..వంశీని ఆపేది ఎవరు?

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోయిందని, అసలు వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, జగన్ పై ప్రజలకు కంపరం పుడుతుందని చెప్పి టీడీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే…అసలు నెక్స్ట్ వైసీపీని ప్రజలు గెలిపించే అవకాశాలు లేవని, తమకే ప్రజలు పట్టం కట్టేస్తారని హడావిడి చేసేస్తున్నారు. అయితే టీడీపీ నేతల హడావిడి బాగానే ఉంది…కానీ క్షేత్ర స్థాయిలో కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి బలం లేదనే సంగతి ఆ పార్టీ నేతలకు […]

కమ్మపెద్దలారా.. తలశిల చేసిన తప్పేంటి?

కులబహిష్కరణకు గానీ, తనను చంపడానికి ఎవరో సుపారీ ఇచ్చారన్న బెదిరింపునకు గానీ తాను భయపడలేదని.. తనను భయపెట్టేవాడు ఇంకా పుట్టలేదని వల్లభనేని వంశీ చాలా డాబుగా అన్నారు. కానీ ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. కమ్మ కుల పెద్దలు తీసుకున్న కులబహిష్కరణ నిర్ణయమే.. ఆయన మెడలు వంచినట్లుగా అనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. కొన్ని రోజుల కిందట హైదరాబాదులో కమ్మకుల సమావేశం జరిగింది. సహజంగానే ఇటీవలి పరిణామాల గురించి ఈ సమావేశంలో చర్చ కూడా జరిగింది. […]

వ‌ల్ల‌భ‌నేని వంశీపై వైకాపా ప్రెజ‌ర్‌

రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా మార‌తాయో చెప్ప‌డం క‌ష్టం. ముఖ్యంగా ఎన్న‌క‌లు స‌మీపిస్తుంటే.. పాలిటిక్స్‌లో వ‌చ్చే మార్పులే డిఫ‌రెంట్‌గా ఉంటాయి. విష‌యంలోకి వెళ్తే.. 2014లో కొంచెం మెజారిటీ తేడాతో అధికార పీఠాన్ని కోల్పోయిన వైకాపా అధినేత జ‌గ‌న్‌.. 2019లో ఎట్టి ప‌రిస్థితిలోనూ అధికారంలోకి రావాల‌ని డిసైడ్ అయ్యారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ఎన్నిక‌ల‌కు దాదాపు రెండున్న‌రేళ్లు స‌మ‌యం ఉన్నాకూడా ఇప్ప‌టి నుంచే గెలుపు మంత్రి పఠిస్తూ.. గెలుపు అవ‌కాశాల‌పై దృష్టి పెట్టారు. త‌న పార్టీని బ‌లోపేతం చేయ‌డంలో భాగంగా […]