గన్నవరం-గుడివాడ నియోజకవర్గాలు టిడిపి అధినేత చంద్రబాబుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న స్థానాలు..2019 వరకు గుడివాడతో తలనొప్పి అనుకుంటే..ఆ తర్వాత నుంచి గన్నవరంతో ఇబ్బంది వచ్చింది. ఎందుకంటే టిడిపిలో మాస్ లీడర్లుగా ఎదిగి వైసీపీలో సత్తా చాటుతున్న కొడాలి నాని, వల్లభనేని వంశీలని ఓడించడం సాధ్యమయ్యే పని కాదు. వారేమో బాబు టార్గెట్ గా ఏ స్థాయిలో విరుచుకుపడుతున్నారో చెప్పాల్సిన పని లేదు. అందుకే వీరికి ఎలాగైనా ఈ సారి చెక్ పెట్టాలని చూస్తున్నారు. ఇదే […]
Tag: vallabhaneni vamsi
గన్నవరంలో తమ్ముళ్ళ రచ్చ..వంశీ టార్గెట్ గానే.!
గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టార్గెట్ గానే లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతుంది. టిడిపి నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్ళి..చంద్రబాబు, లోకేష్ లపై విరుచుకుపడుతున్న వంశీని ఓడించాలని టిడిపి శ్రేణులు కసిగా ఉన్నాయి. ఈ క్రమంలో గన్నవరంలో లోకేష్ పాదయాత్ర ఎంటర్ అవ్వడమే తెలుగు తమ్ముళ్ళు భారీ స్థాయిలో పాదయాత్రలో కనిపించారు. అటు గన్నవరం వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావుకు లోకేష్ టిడిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. యార్లగడ్డ సైతం..లోకేష్ తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. […]
లోకేష్‌తో వంశీకి చెక్ పడుతుందా? యార్లగడ్డ కెపాసిటీ ఎంత?
లోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొనసాగుతుంది. విజయవాడ పరిధిలో పాదయాత్ర ముగించుకుని పెనమలూరు నియోజకవర్గం నుంచి గన్నవరంలోకి లోకేష్ పాదయాత్ర ఎంటర్ అయింది. అయితే అర్ధరాత్రి వరకు లోకేష్ పాదయాత్ర కొనసాగింది. పాదయాత్రలో ప్రజా మద్ధతు కొంతమేర కనిపించింది. ఇక గన్నవరంలో లోకేష్ పాదయాత్ర ఎంటర్ అయిన నేపథ్యంలో అక్కడ రాజకీయం హాట్ హాట్ గా మారింది. టిడిపి నుంచి వైసీపీలోకి వెళ్ళి..చంద్రబాబు, లోకేష్‌లని టార్గెట్ చేసి విరుచుకుపడుతున్న వంశీకి చెక్ పెట్టాలని టిడిపి […]
గన్నవరం పోరు షురూ..వంశీ వర్సెస్ యార్లగడ్డ.!
తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఓడించాలనే కసితో ఉన్నది కేవలం ముగ్గురుపైనే..అందులో మొదట సిఎం జగన్..నెక్స్ట్ ఎన్నికల్లో జగన్‌ని అధికారంలోకి రాకుండా చేయాలనేది ప్రథమ లక్ష్యం..ఇక తర్వాత కొడాలి నాని, వల్లభనేని వంశీలని ఓడించాలని కసితో ఉన్నారు. వీరిద్దరిపైనే టిడిపి శ్రేణులు ఎందుకు ఆగ్రహంతో ఉన్నారో చెప్పాల్సిన పని లేదు. ఈ ఇద్దరు చంద్రబాబు, లోకేష్‌లని ఎలా తిడతారో చెప్పాల్సిన పని లేదు. పైగా ఫ్యామిలీని కూడా తీసుకొచ్చి తిడతారు. అందుకే ఎలాగైనా వీరిని ఓడించాలని టిడిపి శ్రేణులు […]
కృష్ణాలో లోకేష్ మూడు రోజులే..స్పెషల్ టార్గెట్ వంశీ.!
లోకేష్ యువగళం పాదయాత్ర అనేక ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్న విషయం తెలిసిందే. కొన్ని నియోజకవర్గాల్లో కాస్త ప్రజాదరణ ఉంటుంటే..కొన్ని చోట్ల ప్రజాదరణ ఉండటం లేదు. ఇక అలా అలా రాయలసీమ నుంచి కోస్తా వరకు లోకేష్ పాదయాత్ర వచ్చింది. ప్రస్తుతం గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో పాదయాత్ర కొనసాగుతుంది. ఇక్కడ అయిదురోజుల పాటు లోకేష్ పాదయాత్ర చేయనున్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో ఇక్కడ నుంచే పోటీ చేసి లోకేష్ ఓడిపోయారు. మళ్ళీ ఇక్కడ నుంచి పోటీ చేయడానికి రెడీ […]
గన్నవరం పంచాయితీ..యార్లగడ్డకు సీటు దక్కనట్లే.!
ఏపీలో పలు నియోజకవర్గాల్లో అధికార వైసీపీలో ఆధిపత్య పోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే.ముఖ్యంగా సీట్ల విషయంలో నేతల మధ్య పోటీ నెలకొంది. ఇదే సమయంలో గన్నవరం సీటు విషయంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు మధ్య పంచాయితీ ఎప్పటినుంచో నడుస్తోంది. గత ఎన్నికల్లో వంశీ టిడిపి నుంచి, యార్లగడ్డ వైసీపీ నుంచి పోటీ చేశారు. వెయ్యి ఓట్ల మెజారిటీతో వంశీ గెలిచారు. తర్వాత వంశీ టిడిపిని వదిలి వైసీపీలోకి వచ్చారు. అక్కడ నుంచి […]
గన్నవరం పంచాయితీ..వంశీపై యార్లగడ్డ పోటీ.!
అధికార వైసీపీలో అంతర్గత పోరు ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. చాలా నియోజకవర్గాల్లో సీట్ల కోసం పంచాయితీ నడుస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల రామచంద్రాపురం స్థానంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌ల మధ్య రచ్చ నడుస్తుంది. ఇక వేణుకు మళ్ళీ సీటు ఇస్తే తాను గాని తన తనయుడుగాని ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని సుభాష్ సంచలన ప్రకటన చేశారు. జగన్ సర్ది చెప్పిన బోస్ తగ్గట్లేదు. ఈ రచ్చ అలా కొనసాగుతుండగానే […]
జూనియర్‌తో మాట్లాడొద్దని బాబు ఒట్టు..వంశీకి 8 ఏళ్ళు పట్టింది.!
రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ లేరు గాని..ఆయన చుట్టూ మాత్రం రాజకీయాలు తిరుగుతూనే ఉంటాయి. గత ఎన్నికల నుంచి మరీ ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ పేరు వినిపిస్తోంది. టీడీపీ ఓడిపోవడంతో, ఇంకా పార్టీ పగ్గాలు ఎన్టీఆర్‌కు ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తూనే ఉంది. అలాగే చంద్రబాబు, లోకేష్ పర్యటనల్లో కొందరు అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ స్లోగన్స్‌తో హల్చల్ చేస్తారు. అటు వైసీపీ నేతలైన కొడాలి నాని, వల్లభనేని వంశీలు కూడా ఎన్టీఆర్ పేరు ఎక్కువ ప్రస్తావిస్తారు. చంద్రబాబు , ఎన్టీఆర్‌ని […]
వంశీ కాన్ఫిడెన్స్..జీవితాంతం ఎమ్మెల్యే..టీడీపీకి ఛాన్స్ లేదా?
రాజకీయాల్లో కాన్ఫిడెన్స్ ఉండొచ్చు గాని..ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. కాన్ఫిడెన్స్ ఉంటే విజయాలు దక్కుతాయి..కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే ఎదురు దెబ్బలు తగులుతాయి. గత ఎన్నికల ముందు టీడీపీ ఓవర్ కాన్ఫిడెన్స్ తో రాజకీయాలు చేసి దెబ్బతింది. ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ అదే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ముందుకెళుతుంది. ఇంకో 30 ఏళ్ళు తానే సీఎంగా ఉంటానని జగన్ అంటున్నారు..175కి 175 సీట్లు గెలవాలని చెబుతున్నారు. ఈ మాటలు బట్టి చూస్తే ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఖచ్చితంగా […]