పేరు మార్చుకున్న సాయి ధరమ్ తేజ్.. ఇకనుంచి నా పేరు అదే అంటున్న మెగా హీరో..

మెగా హీరో సాయి ధరంతేజ్ కు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడుగా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆయన.. తన నటనతో సత్తా చాటుకుని తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక కొంతకాలం క్రితం సాయి ధరంతేజ్ తీవ్రమైన ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం జరిగిన తర్వాత నుంచి సాయి ధరంతేజ్ పేరు నెట్టింట‌ సాయి తేజ్‌గా వైర‌ల్‌ అవుతుంది. ఇప్పుడు తన పేరులో మరో […]