ఓరి దేవుడా.. `ఓజీ` లాంఛింగ్ ఈవెంట్ లో ప‌వ‌న్ ధ‌రించి వాచ్ ఖరీదు అన్ని ల‌క్ష‌లా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాహో ఫేమ్ సుజిత్ కాంబినేష‌న్ లో ఓ సినిమా తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ డీవీవీ దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. అయితే నిన్న ఈ సినిమా లాంఛింగ్ ఈవెంట్ జ‌రిగింది. `దే కాల్ హిమ్‌ ఓజీ` అనే వార్కింగ్ టైటిల్ తో హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోలో పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ మూవీని ఘ‌నంగా ప్రారంభించారు.   ఈ లాంఛింగ్ వేడుక‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్లాక్ హుడీ, జీన్స్ ధ‌రించి […]