సాధారణ వ్యక్తులతో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన జనాలు, వాళ్ళ అభిమానులు కూడా సెంటిమెంట్లను నమ్ముతూ ఉంటారు. అలా కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఫేవరెట్ హీరోల సినిమాలకు ఏదైనా బ్యాడ్ సెంటిమెంట్ ఉందనిపిస్తే.. దానిపై ఫ్యాన్స్ టెన్షన్ పెంచేసుకుంటారు. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో బాలయ్య, చరణ్ సినిమాల విషయంలో అభిమానులకు టెన్షన్ నెలకొంది. 2025 సంక్రాంతికి బాలయ్య, చరణ్ లను వెంకటేష్ భయపెడుతున్నాడా.. పెద్దగా ఫామ్ లో లేని వెంకటేష్ చరణ్, బాలయ్యను కలవరపెట్టడం […]
Tag: global star Ram Charan
‘ గేమ్ ఛేంజర్ ‘ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే.. ఆ ఒక్క ఏరియా లోనే రూ.100 కోట్లు.. !
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన గేమ్ ఛేంజెర్ సినిమా కోసం మెగా అభిమానులతో పాటు ఆడియన్స్ కూడా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. చివరికి ఎట్టకేలకు ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా.. జనవరి 10న రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. తెలుగు, హిందీ, తమిళ భాషలో సినిమా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన రెండు సాంగ్స్ కూడా రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ దీపావళికి […]
చరణ్ ‘ గేమ్ ఛేంజర్ ‘ కథ మొదట ఆ స్టార్ హీరో కోసం రాశారా.. అస్సలు ఊహించలేరు..?
ప్రస్తుతం మెగా అభిమానులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ గేమ్ ఛేంజర్. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాతో పాటు.. కమర్షియల్ గా కూడా అన్ని హంగులు ఉండే విధంగా సినిమాను రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీ గురించి ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఇక గేమ్ ఛేంజర్ గురించి దిల్ రాజు మాట్లాడుతూ.. ఈ మూవీ […]
‘ గేమ్ చేంజర్ ‘ విషయంలో చరణ్ ఇంత కామ్ అయిపోయాడేంటి… ఏదో తేడా కొట్టేసింది..?
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చేతినిండా వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులు ఉన్న చరణ్ ప్రస్తుతం తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో గేమ్స్ చేంజర్ లో నటిస్తున్నాడు. అయితే శంకర్ ప్రస్తుతం తాను దర్శకుడుగా వ్యవహరించిన భారతీయుడు 2 సినిమా రిలీజ్ పనిలో బిజీగా గడుతున్నాడు. ఈనెల 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో గేమ్ చేంజర్ సినిమా మొత్తాన్ని […]
చరణ్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్.. ఆర్ సి 17 కోసం మొదటిసారి అలాంటి పని చేస్తున్న చరణ్..?!
టాలీవుడ్ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం చరణ్.. శంకర్ డైరెక్షన్‌లో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ క్రమంలో సినిమా ఈ ఏడాది చివరిలో రిలీజ్ కానుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అఫీషియల్ రిలీజ్ డేట్ మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదు. ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ […]
బుచ్చిబాబు మూవీ కోసం కెరీర్ లో ఫస్ట్ టైం అలాంటి రిస్క్ చేయనున్న చరణ్..?!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్న ఈయన.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాతో ఎలాగైనా ప్రేక్షకుల అంచనాలను అందుకుని మంచి సక్సెస్ సాధించాలని కసితో ఉన్నాడు చరణ్. దీంతో ఈ సినిమా కోసం ఎన్నో కసరత్తులు చేసి […]
చరణ్ – బుచ్చిబాబు కాంబోలో సెకండ్ హీరోయిన్ గా ఆ క్రేజీ బ్యూటీ.. అసలు గెస్ చేయలేరు..?!
తెలుగు ఇండస్ట్రీలు అడుగుపెట్టే ప్రతి ఒక్క నటీనటులు తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన ఓ వ్యక్తి స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించాలంటే దానికి తగ్గట్టుగా శ్రమించాల్సి ఉంటుంది. ఇలాంటి క్రమంలోనే రాంచరణ్ కూడా స్టార్ హీరోగా పాపులారిటి సంపాదించుకునేందుకు వరుస సినిమాల్లో నటిస్తూ అహర్నిశలు శ్రమించారు. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు శంకర్ డైరెక్షన్‌లో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న […]
రామ్ చరణ్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. మరోసారి వాయిదా పడిన ‘ గేమ్ చేంజర్ ‘.. రిలీజ్ అయ్యేది అప్పుడే..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రామ్ చరణ్ నుంచి సోలోగా ఒక్క సినిమా కూడా రాకపోవడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. చరణ్ నుంచి ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అంటూ మెగా ఫాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం రామ్‌చరణ్ నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడిన సంగతి […]