ఈగల్ ఫస్ట్ డే కలెక్షన్స్ : బాక్సాఫీస్ దుమ్ము దులిపేసిన రవితేజ.. మొత్తం ఎన్ని కోట్లు అంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహారాజా గా పాపులారిటీ సంపాదించుకున్న రవితేజ తాజాగా నటించిన సినిమా “ఈగల్”. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిన్న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయింది . ఈ సినిమా పాజిటివ్ టాక్ అందించుకోవడమే కాకుండా రవితేజకు మంచి కం బ్యాక్ ఇచ్చింది . గత కొంతకాలంగా రవితేజ సరైన హిట్టు అందుకోలేకపోయాడు . ఈ సినిమాతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు . అంతే కాదు […]