బాలయ్య అల్లుడు శ్రీ భరత్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన పూనమ్ కౌర్.. ట్విట్ వైరల్..?!

నందమూరి నటసింహం బాలయ్య ఓ పక్క సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతూనే.. మరోపక్క రాజకీయాల్లోనూ రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈయన ఇద్దరు అల్లుళ్ళు కూడా పొలిటికల్ గా యాక్టివ్ గా ఉంటూ జనానికి దగ్గరవుతున్నారు. పెద్దల్లుడు నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ సెక్రెటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఇక రెండో అల్లుడు శ్రీ భరత్ కూడా విశాఖపట్నం […]

ఆ అసెంబ్లీ సీటుపై ఖ‌ర్చీఫ్ వేసిన బాల‌య్య చిన్న‌ల్లుడు…!

తెలుగుదేశం పార్టీలో బాలయ్య చిన్నలుడు రాజ‌కీయం వ‌చ్చే ఎన్నిక‌ల వేళ స‌రికొత్త‌గా మార‌నుంది. ఇటు బాల‌య్య‌కు చిన్న‌ల్లుడిగా ఉన్న మెతుకుమిల్లి శ్రీ భ‌ర‌త్ విశాఖ మాజీ ఎంపీ దివంగత ఎంవీవీఎస్ మూర్తికి, అటు మ‌రో కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబ‌శివ‌రావుకు కూడా మనవడే. ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా భ‌ర‌త్ రాజ‌కీయాల్లో బాల‌య్య అల్లుడిగానే ఐడెంటీ అవుతున్నాడు. ఓ వైపు తెలుగుదేశంలో బాల‌య్య పెద్ద‌ల్లుడు భ‌ర‌త్ తోడ‌ల్లుడు లోకేష్ ఓ రేంజ్‌లో చ‌క్రం తిప్పుతున్నాడు. […]