చలికాలంలో మీ చర్మం పొడిబారి పోతుందా.. అయితే ఈ చిట్కాలను ట్రై చేయండి…!!

చలికాలంలో చర్మంపై ఉన్న తేమ త్వరగా పోతుంది. దీంతో చర్మం పొడిబారడం, పగలడం లాంటివి జరుగుతాయి. అందుకే చర్మాన్ని తేమగా ఉంచుకోవాలి. అలా చర్మాన్ని తేమగా ఉంచుకోవడానికి ఐదు మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

1. చలికాలంలో దాహం వెయ్యకపోయినప్పటికీ నీరు ఎక్కువగా తాగాలి.

2. అలాగే ఫ్రూట్స్ లాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.

3. చలికాలంలో వేడి నీటితో ఎక్కువసేపు స్నానం చేయకూడదు. వేడి నీటితో స్నానం చేస్తే తొందరగా పొడిబారి పోతుంటారు. ఇందువల్ల అనేక రోగాలు కూడా ఏర్పడతాయి.

4. చలికాలంలో తీసుకునే ఆహారాలలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. ఎక్కువ పోషకాలు ఉండే ఆహారాలు తీసుకోవడం మంచిది.

5. అలాగే చలికాలంలో తప్పనిసరిగా స్కిన్ క్రీమ్ వాడాల్సి ఉంటుంది.

ఈ 5 టిప్స్ ను పాటిస్తే చలికాలంలో మీ ఫేస్ కి ఎటువంటి ఇబ్బంది రాదు. అందువల్ల క్రమం తప్పకుండా ఈ ఐదు టిప్స్ ని ఫాలో అవ్వండి.