సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న యాక్షన్ ఎంటర్టైనర్ `జైలర్`. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ మూవీని నిర్మించారు. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా, రమ్యకృష్ణ, మలయాళ స్టార్ మోహన్ లాల్, జాకీష్రాఫ్, సునీల్, కన్నడ హీరో శివరాజ్ కుమార్, యోగిబాబు తదితరులు భాగం అయ్యారు. ఆగస్టు 10 ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. టీజర్, ట్రైలర్ మరియు `కావాలయ్యా` సాంగ్ తో […]
Tag: yogi babu
కమెడియన్ యోగిబాబు ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకైపోతారు.. హీరోలు కూడా దిగదుడుపే!
యోగిబాబు.. కోలీవుడ్ స్టార్ కమెడియన్స్ లో ఒకడు. కోలీవుడ్ సినిమాలు తెలుగులో డబ్ అవ్వడం వల్ల యోగిబాబు ఇక్కడి ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు. తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో యోగిబాబు మహా దిట్ట. ఏడాదికి అరడజన్ కు పైగా చిత్రాల్లో నటించే యోగిబాబు.. ఈ మధ్య లవ్ టుడే, వారసుడు, కాజల్ అగర్వాల్ కోస్టి చిత్రాల్లో అలరించాడు. అలాగే రీసెంట్ బ్లాక్ బస్టర్ `బిచ్చగాడు 2` మూవీలో బిచ్చగాడి పాత్రలో అదరగొట్టేశాడు. […]