ఇన్‌స్టాలో 6 హీరోయిన్ల‌ను మాత్ర‌మే ఫాలో అవుతున్న‌ ప్ర‌భాస్‌.. ఇంత‌కీ వారెవ‌రో తెలుసా?

అప్పటివరకు టాలీవుడ్ లోనే స్టార్ గా ఉన్న ప్రభాస్.. `బాహుబలి` సినిమాతో పాన్‌ ఇండియా స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. నేషనల్ వైడ్ గా ఫ్యాన్ బేస్ ను ఏర్ప‌ర్చుకున్నాడు. ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ఒక్కో సినిమాకు వెయ్యి కోట్ల రేంజ్ లో బిజినెస్ జరుగుతోందంటే ఆయన క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ప్రభాస్ సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండ‌డు. అయినాస‌రే […]