బాలయ్యతో చచ్చిన న‌టించ‌న‌ని…మొహం మీదే చెప్పిన స్టార్ హీరోయిన్ ఎవరంటే…!

నందమూరి కుటుంబం నుంచి నటరత్న ఎన్టీఆర్ తర్వాత ఆయన నట వారసుడుగా సినిమాల్లోకి వచ్చిన బాలకృష్ణ తండ్రికి తగ్గ నటుడుగా ఎన్నో సంచలన రికార్డులను క్రియేట్ చేశారు. బాలకృష్ణ ప్రస్తుతం ఇండస్ట్రీలోనే టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు. వరుస విజయాలను అందుకుంటూ కుర్ర హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తున్నాడు. అలాంటి బాలయ్య సరసన హీరోయిన్‌గా అవకాశం వస్తే కుర్ర హీరోయిన్లు కూడా నటించడానికి ఒకే చెబుతున్నారు. అయితే ఓ స్టార్ హీరోయిన్ మాత్రం బాలయ్యతో నటించడని మొహం […]

శిల్పంలా చెక్కిన అందంతో శోభిత.. ఇంటర్నెట్ నే షేక్ చేస్తున్న ఫోటోలు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో గూడచారి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ శోభిత దూళిపాళ్ల.. ఈ మధ్యకాలంలో తరచూ నాగచైతన్య విషయంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలో కూడా నటిస్తూ బిజీగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఫోటో షూట్ లోనే కాకుండా బాలీవుడ్ భామలకు మించి అందంతో అప్పుడప్పుడు సోషల్ మీడియాలో రెచ్చిపోతూ ఉంటుంది. తాజాగా పొన్నియన్ సెల్వన్ -2 సినిమాల నటించింది. ఎప్పుడు వెస్ట్రన్ వేరుతో అలరించే ఈ […]

బర్తడే పార్టీలో పొట్టి స్కర్ట్ లో రెచ్చిపోయిన యాంకర్ రష్మి..!

బుల్లితెరపై అనసూయ తర్వాత అంత క్రేజ్ సంపాదించుకున్న రష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తాజాగారు రష్మీ తన పుట్టినరోజును గ్రాండ్గా జరుపుకున్నట్లు తెలుస్తోంది.. తన ఫ్రెండ్స్ సమక్షంలో ఆమె రాత్రి భారీగా పుట్టిన రోజును జరుపుకుంది. ఈ బర్తడే ని ఆమె చాలా స్పెషల్ గా మార్చుకుందనే చెప్పాలి. ఏప్రిల్ 27న తన పుట్టినరోజును జరుపుకున్న రష్మీ నైట్ ఫ్రెండ్స్ సమక్షంలో బర్తడే సెలబ్రేషన్స్ పూర్తి చేసుకుంది . ఇక ఈ పార్టీలో ఫ్రెండ్స్ […]

ప్ర‌భాస్ బుద్ధి బ‌య‌ట‌పెట్టిన‌ తేజ.. అలాంటోడు కాబ‌ట్టే అంటూ హాట్ కామెంట్స్‌!

టాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్‌, పాన్ ఇండియా స్టార్ స్టార్ ప్ర‌భాస్ అంటే ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌రు. కేవ‌లం న‌టుడిగానే కాదు త‌న గొప్ప వ్య‌క్తిత్వం ద్వారా కూడా ప్ర‌భాస్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. వివాదాల‌కు, వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు డార్లింగ్ ఎప్పుడూ దూర‌మే. అతడి మంచితనం, కల్మషం లేని మనస్తత్వం చూస్తే ఎంతో ముచ్చ‌టేస్తుంటుంది. పాన్ ఇండియా స్టార్ అయిన‌ప్ప‌టికీ ప్ర‌భాస్ లో ఎలాంటి గ‌ర్వం ఉండ‌దు. ఇక ఇగో అన్న ప‌దం ఆయ‌న హిస్ట‌రీలోనే […]

రజనీకాంత్ గురించి సంచలన విషయాలు బయటపెట్టిన లక్ష్మీపార్వతి..!!

ఈనెల 28వ తేదీన సీనియర్ ఎన్టీఆర్ వందోవ జయంతి సందర్భంగా ఈ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా రజనీకాంత్ హాజరు కావడం జరిగింది. అయితే అక్కడ పలు రకాలుగా రజనీకాంత్ ఎన్టీఆర్ గురించి, బాలయ్య గురించి, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడడం జరిగింది. ఈ వార్తలపై నందమూరి లక్ష్మీపార్వతి మండిపడడం జరిగింది. అంతేకాకుండా రజనీకాంత్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది వాటి గురించి తెలుసుకుందాం. లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. రజనీకాంత్ కి చిత్తశుద్ధి ఉంటే ఎన్టీఆర్ […]

యాడ్స్ లో న‌టించ‌డానికి స‌మంత పుచ్చుకునే రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా?

సుదీర్ఘకాలం నుంచి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటుతున్న సమంత.. ఇటీవల కెరీర్ పరంగా మరింత దూకుడు చూపిస్తుంది. ఓవైపు వరుస పాన్ ఇండియా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూనే.. మరోవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ రెండు చేతుల సంపాదిస్తుంది. రీసెంట్ కూడా పెప్సీ యాడ్ లో దుమ్ము దులిపేసింది. అయితే ఒక్కో సినిమాకు ఆరు కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకునే సమంత‌.. కమర్షియల్ యాడ్స్‌కు ఏ స్థాయిలో ఛార్జ్ చేస్తుందో తెలిస్తే […]

కుస్తీ యోధుడిగా యంగ్ టైగర్.. కొరటాల ప్లాన్ ఇరగదీసిందిగా..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని తన 30వ సినిమాను కొరటాల శివతో చేస్తున్నాడు. ఇప్పటికే వీరి కాంబోలో జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా కూడా వచ్చింది. ఇప్పుడు వీరి కాంబోలో వస్తున్న ఎన్టీఆర్ 30వ సినిమాపై కూడా టాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జంటగా జాన్వీ కపూర్ న‌టిస్తుంది.. బాలీవుడ్ […]

కీర్తి సురేష్ ఒక ఏడాది సంపాదన ఎన్ని కోట్లో తెలుసా..?

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. మొదట నేను శైలజ అనే చిత్రం ద్వారా హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తన మొదటి చిత్రంతోనే అందంతో నటనతో అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం స్టార్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. తన నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలోనే నటిస్తూ బిజీగా ఉంటోంది. తెలుగులోనే కాకుండా తమిళ్ […]

`ఏజెంట్‌` వంటి డిజాస్ట‌ర్ క‌థ‌ను ఎన్ని కోట్లు పెట్టి కొన్నారో తెలిస్తే షాకైపోతారు!

అక్కినేని అఖిల్, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ఏజెంట్‌`. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర ఈ మూవీని దాదాపు రూ. 80 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించారు. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిన ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా న‌టించింది. మ‌ల‌యాళ స్టార్ మ‌మ్ముట్టి కీల‌క పాత్ర‌ను పోషించారు. భారీ అంచ‌నాల న‌డుమ ఏప్రిల్ 28న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన […]