ఎంత పెద్ద హీరోయిన్ అయినా దాని ముందే అందరు సమానమే..ఆ బాధలు తప్పవుగా..!

పరిస్థితులు ఎప్పుడు ఎలా మారిపోతాయో ఎవరు చెప్పలేము.. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా సరే కొన్నిసార్లు కొన్ని వాటి ముందు తల వంచాల్సిందే ..భయపడాల్సిందే.. రీసెంట్గా అలాంటి సిచువేషన్ ఫేస్ చేసింది అందాల ముద్దుగుమ్మ బాలీవుడ్ బ్యూటీ కీరయ అద్వానీ. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసేస్తున్న బ్యూటీ . తనదైన స్టైల్ లో సినిమాల్లో నటిస్తూ ఇండస్ట్రీని ఓ రేంజ్ లో ఊపేస్తుంది.

ఎటువంటి పాత్రలు అయినా సరే అవలీలగా నటించగలిగే కీయరా అద్వాని .. తాజాగా ఓ టఫ్ సిచువేషన్ ఫేస్ చేసింది. ముంబై ఎయిర్ పోర్ట్ లో ఆమె వెనక కుక్క వెంబడించింది . దానికి సంబంధించిన వీడియోస్ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. ముంబై ఎయిర్ పోర్ట్ లో దిగి దిగ్గానే కీయరా అద్వానీ .. వెనక ఒక్క కుక్క ఫాలో అయింది. దానికి సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కియరా అద్వానీ ని సెక్యూరిటీ చాలా పకడ్బందీగా రక్షించింది . తన వెనకే కుక్క వచ్చింది .. కేవలం కొన్ని అడుగుల దూరంతోనే కుక్క కీయర అద్వానీను వెంబడించింది .. కాపాడింది . దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . పలువురు ట్రోలర్స్ రకరకాలుగా రెస్పాండ్ అవుతున్నారు. ఎంత పెద్ద హీరోయిన్ అయినా కొన్ని కొన్ని సిచువేషన్స్ పేస్ చేయాల్సిందే కదా అంటున్నారు జనాలు. దీంతో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది..!!