రజనీకాంత్ గురించి సంచలన విషయాలు బయటపెట్టిన లక్ష్మీపార్వతి..!!

ఈనెల 28వ తేదీన సీనియర్ ఎన్టీఆర్ వందోవ జయంతి సందర్భంగా ఈ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా రజనీకాంత్ హాజరు కావడం జరిగింది. అయితే అక్కడ పలు రకాలుగా రజనీకాంత్ ఎన్టీఆర్ గురించి, బాలయ్య గురించి, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడడం జరిగింది. ఈ వార్తలపై నందమూరి లక్ష్మీపార్వతి మండిపడడం జరిగింది. అంతేకాకుండా రజనీకాంత్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది వాటి గురించి తెలుసుకుందాం.

Rajinikanth-say-sorry-to-Se - Telugu Bullet
లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. రజనీకాంత్ కి చిత్తశుద్ధి ఉంటే ఎన్టీఆర్ చివరి రోజుల్లో మాట్లాడిన మాటలు తెలుసుకోవాలని హితవు పలికారు.. అవేమీ లేకుండా పుస్తకాలు విడుదల చేసినంతమాత్రాన జనం నమ్మరని కూడా తెలిపింది. బాలకృష్ణ రెండు సినిమాలు తీస్తే ఏమయిందో రజనీకాంత్ మాటలకు కూడా అలాంటి విశ్వాసనీయతే ఉందని ఆమె ఫైర్ అవుతోంది .ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు రజనీకాంతులకు లేదని స్పష్టం చేసింది. ఇంకొకసారి ఎన్టీఆర్ గురించి రజనీకాంత్ మాట్లాడితే సహించేది లేదంటూ కూడా ఫైర్ అవుతోంది.

వెన్నుపోటు సమయంలో చంద్రబాబుకు అండగా నిలిచిన వ్యక్తి రజనీకాంత్ ఆ తర్వాత ఎన్టీఆర్ను కలిసి తాను తప్పు చేశానని క్షమించమని అడిగారని వెన్నుపోటు ఎపిసోడ్లో రజనీకాంత్ పైన అనేక విమర్శలు వినిపించాయి..అంతేకాకుండా తమిళ పత్రికలు కూడా తీవ్రంగా విమర్శలు చేయడం జరిగింది. దీంతో చాలా కాలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వైపు అడుగు వేయలేదు రజినీకాంత్ అని తెలిపింది.. ఇన్నాళ్లు తర్వాత మళ్లీ చంద్రబాబు తెలివిగా రజనీకాంత్ ను వాడుకుంటున్నారు. రజనీకాంత్ ద్వారా బిజెపికి దగ్గర అవ్వాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని తెలుపుతోంది. ఎన్నో సర్వేలలో జగన్ పాలనపై ప్రజలు ఇన్నాళ్లు తర్వాత మళ్లీ చంద్రబాబు తెలివిగా రజనీకాంత్ ను వాడుకుంటున్నారు రజనీకాంత్ ద్వారా బిజెపికి దగ్గర అవ్వాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని తెలుపుతోంది ఎన్నో సర్వేలలో జగన్ పాలన పై ప్రజలుమద్దతు తెలుపుతున్నారని తెలిపింది. దీంతో చంద్రబాబు తట్టుకోలేక మళ్ళీ సినిమా వాళ్ళతో డ్రామాలాడిస్తున్నారని ఫైర్ అవుతోంది లక్ష్మీపార్వతి.

Share post:

Latest