శిల్పంలా చెక్కిన అందంతో శోభిత.. ఇంటర్నెట్ నే షేక్ చేస్తున్న ఫోటోలు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో గూడచారి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ శోభిత దూళిపాళ్ల.. ఈ మధ్యకాలంలో తరచూ నాగచైతన్య విషయంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలో కూడా నటిస్తూ బిజీగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఫోటో షూట్ లోనే కాకుండా బాలీవుడ్ భామలకు మించి అందంతో అప్పుడప్పుడు సోషల్ మీడియాలో రెచ్చిపోతూ ఉంటుంది.

After the release of PS 2, Sobhita Dhulipala pens emotional note; shares  throwback BTS photos with Aishwarya Lekshmi : Bollywood News - Bollywood  Hungama
తాజాగా పొన్నియన్ సెల్వన్ -2 సినిమాల నటించింది. ఎప్పుడు వెస్ట్రన్ వేరుతో అలరించే ఈ ముద్దుగుమ్మ మాత్రం నిండు సాంప్రదాయ పద్ధతిలో కనిపించి అందరిని ఆకట్టుకుంది. శోభితని అలా చూసిన ఆడియన్స్ ఈ కాస్టింగ్స్ లో ఈ అమ్మడు అదిరిపోయింది అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. పొన్నియన్ సెల్వన్ సినిమా చివరి రోజు షూటింగ్లో శోభిత చాలా అల్లరి చేసినట్టుగా తాజా ఫోటోలను చూస్తే మనకు అర్థమవుతోంది. తన ఇంస్టాగ్రామ్ లో ఈ ఫోటోలను సైతం షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ తన కాస్ట్యూమ్స్ తో కనిపించిన అమ్మడు పక్కన ఐశ్వర్య లక్ష్మితో కలిసి స్టెప్పులు వేయడం జరిగింది.

Sobhita recalls days from PS1, PS2

మళ్లీ ఆ దిస్తులలో తమని తాము చూసుకోవడం చాలా కష్టమని భావించిన ఈ ముద్దుగుమ్మ ఫోటోలు వీడియోలు తీసుకుంటూ వాటిని షేర్ చేయడం జరిగింది. శోభిత షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేసే విధంగా కనిపిస్తున్నాయి. ఈ ఫోటోలు చూస్తుంటే శిల్పం చెక్కినట్టుగా ఉందంటూ పలువురి నటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు ఈమె అందానికి ఫిజిక్కి సైతం కుర్రకారులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం శోభిత కు సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest