“ప్రభాస్ ఓకే అంటే డైరెక్ట్ గా నేనే ఆ పని చేత్తోనే చేస్తా”.. ఈ హీరోయిన్ ఓపెన్ కామెంట్స్ విన్నారా..!

ఈ మధ్యకాలంలో.. సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో హీరోయిన్స్ ఇది కావాలి అంటూ డైరెక్ట్ గా అడిగిస్తున్నారు. పలానా స్టార్ హీరోని పొగిడితే ఆ స్టార్ హీరో సినిమాలో అవకాశం వస్తుంది అంటూ బాగా కీ పాయింట్ పెట్టేశారు . అందుకే పలు ఇంటర్వ్యూలలో హీరోయిన్స్ ఓపెన్ గానే పలువురు స్టార్ హీరోస్ ని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . కాగా రీసెంట్గా హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ – ప్రభాస్ పై చేసిన కామెంట్స్ ఇంటర్నెట్ ని షేక్ చేసి పడేస్తున్నాయి.

ప్రభాస్ అంటే చాలా చాలా ఇష్టం అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చిన ఈ బ్యూటీ ఆదివారాలు సెపరేట్గా ప్రభాసం కోసం టైం కేటాయిస్తాను అని చెప్పి షాక్ ఇచ్చింది . ప్రభాస్ కలిస్తే అతని కోసం నేనే స్వయంగా వంట వండి చేసి పెట్టి అతనికి లంచ్ ఏర్పాటు చేస్తానని .. అంతేకాదు ప్రభాస్ ఏ ఫుడ్ అడిగితే ఆ ఫుడ్ అరేంజ్ చేస్తానని.. నేనే ప్రభాస్ కి తినిపిస్తాను అని .. ఛాన్స్ వస్తే కచ్చితంగా కోరిక తీర్చుకుంటాను అంటూ చాలా చాలా హాట్ గా కామెంట్స్ చేసింది .

దీనితో రెబెల్ ఫాన్స్ కూడా తమ నోటికి పని చెబుతున్నారు . నీ ఫేస్ కి అంత సీన్ లేదు అంటుంటే మరికొందరు అమ్మడికి ఆశలు ఎక్కువే అంటూ పిచ్చిపిచ్చిగా ట్రోల్ చేస్తున్నారు . కాగా ప్రభాస్ ప్రెసెంట్ కల్కి సినిమా ప్రమోషన్స్ కోసం సిద్ధమయ్యాడు . రీసెంట్ గానే స్పెషల్ పర్సన్ అంటూ అభిమానులను బకరా చేసేసాడు ప్రభాస్ . ఇంకొకసారి ప్రభాస్ పెళ్లి వార్త అంటే జనాలు ఫైర్ అయిపోయే రేంజ్ లో ఉన్నారు . ఆ విధంగా జనాలు మండిపడిపోతున్నారు ప్రభాస్ పోస్ట్ పై .. సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ ప్రభాస్ కల్కి సినిమా ప్రమోషన్స్ కి సంబంధించిన డీటెయిల్స్ బాగా బాగా వైరల్ అవుతుంది..!!