వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత.. కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ రాజకీయంగా సంది స్థితిలో ఉన్నట్టే కనిపిస్తోంది. వైసీపీలో ఉండాలా ? బయటకు రావాలా ? ఒక వేళ రాజకీయాల నుంచి వైదొలగాలా ? అన్న డైలమాలో పడిపోయారు. తాజాగా వంశీ జైలు నుంచి బయటకు వచ్చాక ఆయన గన్నవరంలో వేస్తోన్న అడుగులు.. చేస్తోన్న రాజకీయం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. వంశీ వైసీపీ నుంచి ఎందుకు బయటకు రావాలనుకుంటున్నాడు ? ఆయన గన్నవరం వైసీపీ సీటు ఇప్పించాలని అనుకుంటోన్న ఆ మహిళా నేత ఎవరు ? ఆ కథ ఏమిటో ఈ క్రింది వీడియోలో పూర్తి విశ్లేషణ ఈ లింక్ క్లిక్ చేసి వినండి..

