వైసీపీ జెండా తీసేసిన వంశీ… వాట్ నెక్ట్స్ …?

వైఎస్సార్‌సీపీ సీనియ‌ర్ నేత‌.. కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రం మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ మోహ‌న్ రాజ‌కీయంగా సంది స్థితిలో ఉన్న‌ట్టే క‌నిపిస్తోంది. వైసీపీలో ఉండాలా ? బ‌య‌ట‌కు రావాలా ? ఒక వేళ రాజ‌కీయాల నుంచి వైదొల‌గాలా ? అన్న డైల‌మాలో ప‌డిపోయారు. తాజాగా వంశీ జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక ఆయ‌న గ‌న్న‌వ‌రంలో వేస్తోన్న అడుగులు.. చేస్తోన్న రాజ‌కీయం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. వంశీ వైసీపీ నుంచి ఎందుకు బ‌య‌ట‌కు రావాల‌నుకుంటున్నాడు ? ఆయ‌న గ‌న్న‌వ‌రం […]

చింత‌ల‌పూడి వైసీపీ ఎమ్మెల్యే క్యాండెడ్ బీఫామ్ ఎంపీ కోట‌గిరి చేతుల్లోనే…!

ఏపీలో సాధారణ ఎన్నికల వేడి ప్రారంభమైంది. ఏలూరు జిల్లాలోని చింతలపూడి రిజర్వ్ నియోజకవర్గంలో అధికార వైసీపీలో రాజకీయం ఇప్పటికే రచ్చకెక్కింది. గత మూడేళ్ల నుంచి స్థానిక నేత ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా మధ్య పచ్చగడ్డి వేస్తే భ‌గ్గు మంటోంది. ఇద్దరు యెడమొకం పెడముఖంగానే ఉంటూ వస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ కేడర్ కూడా ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలుగా చీలిపోయింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా రెండు వర్గాలుగానే ఉన్నారు. అయితే చింతలపూడి ఎంపీకి […]