రామ్‌గోపాల్ వర్మ.. టాలీవుడ్ కాంట్రవర్షియల్ డైరెక్టర్ గా క్రేజ్ సంపాదించుకున్న వర్మ తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో బ్లాక్‌బాస్టర్ హిట్లను రూపొందించి క్రేజీ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్నాడు. మొదట్లో అక్కినేని నాగార్జున హీరోగా శివ సినిమా రూపొందించాడు. ఈ సినిమా అప్పట్లో ఎన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. ఇది అప్పట్లో ఓ సరికొత్త ట్రెండ్ అయ్యింది. ఎవరికి సాధ్యం కానీ మేకింగ్ స్టైల్ ని చూపించిన వర్మ ప్రేక్షకులను కూడా ఆశ్చర్యపరిచాడు. అదేవిధంగా ఆర్జీవి […]
Tag: rgv
డైరెక్టర్ RGV నన్ను వాడుకున్నాడు.. షాకింగ్ కామెంట్స్ చేసిన నటి..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలామంది నటులు సినిమాలలో నటించాలని చాలా ఆత్రుతగా ఉంటారు. అయితే స్క్రీన్ మీద చూసిన అందంగా ఇండస్ట్రీలో ఉండదని చాలామంది సైతం తెలియజేస్తూ ఉంటారు. చాలా తక్కువ మందికి మాత్రమే ఇక్కడ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలా సక్సెస్ అయ్యి పేరు సంపాదించుకున్న తర్వాతే ముందుకు వెళుతూ ఉంటారు. ఆ తర్వాతే ఇతర భాషలలో కూడా వారికి సినిమా అవకాశాలు వచ్చి బిజీగా అవుతూ ఉంటారు. అయితే ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన […]
పవన్ కళ్యాణ్ పై రెచ్చిపోయి సంచలన ట్విట్ చేసిన వర్మ..!!
టాలీవుడ్లో విభిన్నమైన డైరెక్టర్ గా పేరుపొందిన రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో చిత్రాలను తెరకెక్కించి మంచి క్రేజీ సంపాదించుకున్న వర్మ ఇటీవల కాలంలో ఎప్పుడు వివాదాలలో నిలుస్తూనే ఉన్నారు. ముఖ్యంగా బోల్డ్ కంటెంట్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు వర్మ. సినిమాల పైన పొలిటికల్ పైన ఎప్పుడు యాక్టివ్ గా ఉండే రాంగోపాల్ వర్మ ముఖ్యంగా మెగా కుటుంబంలో పవన్ కళ్యాణ్ పైన ఎప్పుడు సెటైర్లు వేస్తూ ఉంటారు. గత కొంతకాలంగా […]
రాముడు… రాముడే… రామూ నోటీ నుంచి సూక్తి ముక్తావళి..!
అవును.. రాముడు రాముడయ్యాడు. ఎవరా రాముడు అంటారా..? ఇంకెవరో కాదు… ఆయనే ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. అదేంటీ..? రాముడు రాముడయ్యాడని అంటున్నారేంటీ అంటారా..? అవును దీనికి కారణం లేకపోలేదు. ఇటీవల కాలంలో రామ్ గోపాల్ వర్మ చాలా నీతి సూక్తులు.. మంచి చెడులు.. న్యాయాన్యాయాల గురించి తెగ చెప్పేస్తున్నారు. ఇలా చేయడం కరెక్టేనా అని ప్రశ్నిస్తూ ఇంటర్వ్యూలు కూడా చేసేస్తున్నారు. ఆర్జీవీ చేసే ఇంటర్వ్యూలను చాలా మంది ఇప్పటికే గమనించి ఉంటారు. ఇటీవలే ఓ […]
హైపర్ ఆది చేసిన కామెంట్స్ దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన వర్మ..!!
టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. తాజాగా చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఈనెల 11వ తేదీన థియేటర్లో విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను శిల్పకళా వేదికగా చాలా గ్రాండ్గా నిర్వహించడం జరిగింది. అయితే ఈవెంట్లో పాల్గొన్న హైపర్ ఆది పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రతి […]
ఆర్జీవీపై దారుణమైన కామెంట్స్ చేసిన స్టార్ కమెడియన్..
టాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పృథ్వీరాజ్ అని చెప్పడం కంటే ’30 ఇయర్స్ పృథ్వి ‘అంటే మాత్రం తొందరగా ప్రేక్షకులు గుర్తుపడతారు. కామెడీ పాత్రలలో ఎక్కువగా నటించే పృథ్వీరాజ్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. అయితే ఈ మధ్య రాజకీయాలపై ఎక్కువగా దృష్టి పెట్టాడు పృథ్వి. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత చాలా సార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలలో నిలిచాడు. మొన్నటివరకు వైసీపీ పార్టీలో ఉన్న పృథ్వీరాజ్ కొన్ని కారణాల వల్ల […]
అందుకే ఎన్టీఆర్ తన తాత ఫంక్షన్ కి హాజరు కాలేదు.. ఆర్జీవి హాట్ కామెంట్స్..!!
నిన్నటి రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి.. విజయవాడ బెంజ్ సర్కిల్ లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇవన్నీ తూర్పు నియోజకవర్గం ఇంచార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి, డైరెక్టర్ ఆర్జీవి, పోసాని కృష్ణమురళి, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటుడు పోసాని చంద్రబాబు పైన పలు వాక్యాలు చేశారు. ఎన్టీఆర్ గురించి […]
పవన్ కళ్యాణ్ పై రాంగోపాల్ వర్మ సెన్సేషనల్ కామెంట్స్..!!
ఆంధ్రప్రదేశ్లోని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఒకవైపు సినిమాలలో మరొకవైపు రాజకీయాల వైపు చాలా బిజీగా ఉన్నారు. అభిమానులు పవన్ కళ్యాణ్ సీఎం చేయాలని చూస్తూ ఉంటే..తాజాగా అభిమానులకు షాక్ ఇచ్చారనే విషయం తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ చేసిన వాక్యాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను హాట్ టాపిక్ గా మారేలా చేస్తోంది. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తనకు సీఎం పదవిని డిమాండ్ చేసే అంత స్టామినా లేదంటు క్లారిటీ ఇచ్చారు. ఎవరేమన్న […]
లిమిట్స్ క్రాస్ చేసిన ఇనయా.. పగిలిపొద్ది అంటూ కుర్రాళ్లు స్ట్రైట్ వార్నింగ్..!!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి అడ్డు అదుపు లేకుండా అందాలను ఆరబోస్తున్నారు అందాల ముద్దుగుమ్మలు . ఈ మధ్యకాలంలో మరీ ముఖ్యంగా బుల్లితెరపై స్టార్ గా పేరు సంపాదించుకున్న సెలబ్రిటీలు సైతం సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి మించిపోయిన రేంజ్ లో ఎక్స్పోజింగ్ చేస్తున్నారు . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఇనయకి సంబంధించిన ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఇప్పటివరకు ఇనయ బోల్ఘ్ గానే మాట్లాడుతుంది అనుకున్న వాళ్లకు […]