డైరెక్టర్ RGV నన్ను వాడుకున్నాడు.. షాకింగ్ కామెంట్స్ చేసిన నటి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలామంది నటులు సినిమాలలో నటించాలని చాలా ఆత్రుతగా ఉంటారు. అయితే స్క్రీన్ మీద చూసిన అందంగా ఇండస్ట్రీలో ఉండదని చాలామంది సైతం తెలియజేస్తూ ఉంటారు. చాలా తక్కువ మందికి మాత్రమే ఇక్కడ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలా సక్సెస్ అయ్యి పేరు సంపాదించుకున్న తర్వాతే ముందుకు వెళుతూ ఉంటారు. ఆ తర్వాతే ఇతర భాషలలో కూడా వారికి సినిమా అవకాశాలు వచ్చి బిజీగా అవుతూ ఉంటారు.


అయితే ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన వాళ్లకి అవకాశాలు ఇస్తామంటూ చాలామంది మోసం చేసిన సందర్భాలు ఉన్నాయని తెలియజేస్తూ ఉంటారు. ఇలాంటి క్రమంలోనే కొత్తవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. చాలామంది అమ్మాయిలు గత కొద్ది సంవత్సరాల నుంచి మీడియా ముందుకు వచ్చి ఫలానా వారి చేతిలో మోసపోయామని చెప్పిన సందర్భాలు ఉన్నాయి అలాంటి వారిలో నటి గాయత్రి గుప్తా కూడా ఒకరు. ఈమెను చాలా మంది మోసం చేసి వాడుతున్నారని అంటూ అప్పట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చి పెను సంచలనంగా మారడం జరిగింది.

అసలు విషయంలోకి వెళ్తే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఇమే ను చాలా రకాలుగా వాడేసుకొని ఒక పెద్ద సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి ఐస్ క్రీమ్ -2 సినిమాలో ఆఫర్ ఇచ్చాడట. అది ప్లాప్ అవడంతో ఈమెకు ఎలాంటి గుర్తింపు రాలేదు.. ఆ తర్వాత వర్మ ఏమైనా పెద్దగా పట్టించుకోవడంలేదని.. గతంలో వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో వీలైతే ఈమెను పెళ్లి చేసుకుంటానని ఆమెతో చెప్పి నమ్మించి మోసం చేశారని ఈమె చెప్పడం జరిగింది.. అందుకే ఇండస్ట్రీలోకి వచ్చేవారు కాస్త జాగ్రత్తలు తీసుకొని రావాలని సూచిస్తోంది.