టాలీవుడ్ కాంట్రవర్షియల్ డైరెక్టర్ అనగానే టక్కున గుర్తుకు వచ్చేది రామ్ గోపాల్ వర్మ. అయితే రామ్ గోపాల్ వర్మ కు ఫేవరెట్ హీరోయిన్ శ్రీదేవి, జయసుధ అన్న సంగతి దాదాపు టాలీవుడ్ ప్రేక్షకులందరికీ తెలుసు. రామ్‌గోపాల్ వర్మ ఫేవరెట్ హీరోయిన్స్ అంటూ వీరిద్దరి పేర్లు ఎప్పటికప్పుడు నెటింట వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే అప్పట్లో శ్రీదేవి కోసం ఆర్జీవి స్టార్ డైరెక్టర్‌ను చంపాలని భావించారట. అయితే శ్రీదేవి కోసం ఆ డైరెక్టర్ ను ఎందుకు చంపాలి అనుకున్నారో.. […]
Tag: rgv
ఇకనుంచి పాలిటిక్స్ పై సినిమాలు తీయను.. వాళ్ళ జోలికే పోను.. ఆర్జీవి షాకింగ్ కామెంట్స్..?!
టాలీవుడ్ కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు కేవలం టాలీవుడ్ లోనే కాకుండా.. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను ఏర్పరచుకొని సక్సెస్ఫుల్ సినిమాలతో రాణించాడు. అయితే గత కొంతకాలంగా దారుణమైన సినిమాలను తీస్తూ అట్టర్ ప్లాప్లను తన ఖాతాలో వేసుకుంటున సంగతి తెలిసిందే. గతంలో ఏపీ రాజకీయాలపై ఎన్నో సినిమాలను తెరకెక్కించిన ఆర్జీవి.. ఇకనుంచి తాను పొలిటికల్ సినిమాల్లో జోలికి పోనంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆర్జీవి చేసిన కామెంట్స్ నెటింట […]
ఇక నుంచి అలాంటి సినిమాలు నేను చెయ్యను.. సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్జీవి..!
తరచూ ప్రముఖ రాజకీయ నాయకులపై మరియు సినీ సెలబ్రిటీలపై కాంట్రవర్షియల్ కామెంట్ చేస్తూ నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాడు ఆర్జీవి. వివాదాస్పదంగా మాట్లాడడంతో ఆయనకు ఆయనే పోటీ అని చెప్పుకోవచ్చు. నోటికి ఏది వస్తే అది మాట్లాడతారని జనాలు భావిస్తారు. అమ్మాయిల తో రాసలీలలు కూడా నడుపుతూ ఉంటాడు ఆర్జీవి. ఎవ్వరికి భయపడకుండా ఆ రాసలీలలను సోషల్ మీడియాలో సైతం అప్లోడ్ చేస్తాడు. ఇక ఈ డైరెక్టర్కు శృంగారం అండ్ మద్యం సేవించడం అంటే […]
మరోసారి వాయిదా పడ్డ ఆర్జీవి ” వ్యూహం ” మూవీ.. పోస్ట్ వైరల్…!
ఆర్జీవి ఎంతో సీరియస్గా తీసుకుని డైరెక్ట్ చేసిన సినిమా వ్యూహం మూవీ. ఈ మూవీ కోసం వైయస్సార్ ఫ్యాన్స్ మొత్తం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వైయస్సార్ పై యాత్ర సినిమా రిలీజ్ అయినప్పటికీ.. అందులో పెద్దగా ఎటువంటి సంచలనం పుట్టలేదు. ఇక వ్యూహం మూవీతో పక్క తాడోపేడో తేలిపోతుందని నమ్ముతున్నారు వైయస్సార్ ఫ్యాన్స్. ఇక ఈ సినిమాని మొదట ఒక డేట్ ప్రకటించి అనంతరం మార్చ్ ఫస్ట్ కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే […]
ఎలక్షన్స్ కంటే ముందే థియేటర్స్ లోకి వ్యూహం.. రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన ఆర్‌జీవి..
టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇటీవల వ్యూహం సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ రిలీజ్‌కి ఇప్పటికే ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. తాజాగా సినిమా రిలీజ్‌కు లైన్ క్లియర్ చేసుకోవచ్చని సెన్సార్ బోర్డ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో సినిమా రిలీజ్ పై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన ఎక్స్ పేజ్‌లో ఒక పోస్ట్ షేర్ చేశాడు. వ్యూహం సినిమాకు అడ్డంకులు తొలగిపోవడంతో తను సెలబ్రేషన్స్ చేసుకుంటున్నట్లు ఆయన అందులో […]
సన్యాసం పుచ్చుకున్న ఆర్జీవి హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?
ఇటీవల కాలంలో ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ బ్యూటీ సడన్ గా సర్ప్రైజ్ ఇస్తున్నారు. కొంతమంది ఆధ్యాత్మిక బాటలో కనిపిస్తుంటే.. మరికొంతమంది అంతకుమించి మరో స్టేప్ వేసి ఫ్యాన్స్ కు షాక్ ఇస్తున్నారు. ఇటీవల ఇలాంటి నిర్ణయంతోనే స్టార్ బ్యూటీ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. మోడల్గా పెద్ద పెద్ద ఈవెంట్లో రాణించింది. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఐశ్వర్య రాయ్ లాంటి స్టార్ బ్యూటీలకు పోటీగా నిలిచింది. అయితే ఫ్యాన్స్‌కు సడన్ షాక్ ఇస్తు సన్యాసిగా మారిపోయింది. […]
నాగార్జున ఇండస్ట్రియల్ హిట్ శివ మూవీని మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా..?
టాలీవుడ్‌లో నాగార్జున నటించిన శివ మూవీ ఇండస్ట్రియల్ హిట్ అన్న సంగతి తెలిసిందే. కమర్షియల్ పరంగా, టెక్నికల్ పరంగా, టేకింగ్ పరంగా ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీని వేరే లెవెల్‌కు తీసుకువెళ్ళింది. రామ్‌గోపాల్ వర్మ మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఈ ఒక్క సినిమాతో ఆర్జీవి ఓ సీనియర్ స్టార్ డైరెక్టర్ కి ఉండేంత క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఈ మూవీలో చాలా సన్నివేశాలకు ఆర్జీవి వాడిన కెమెరా యాంగిల్స్, కట్స్ హాలీవుడ్ సినిమాల్లోనూ ఈ […]
Animal Event: రాజమౌళి కామెంట్లకు రియాక్ట్ అయిన ఆర్జీవి.. ఏం చేశాడంటే. ?
రామ్‌గోపాల్ వర్మ.. టాలీవుడ్ కాంట్రవర్షియల్ డైరెక్టర్ గా క్రేజ్ సంపాదించుకున్న వర్మ తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో బ్లాక్‌బాస్టర్ హిట్లను రూపొందించి క్రేజీ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్నాడు. మొదట్లో అక్కినేని నాగార్జున హీరోగా శివ సినిమా రూపొందించాడు. ఈ సినిమా అప్పట్లో ఎన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. ఇది అప్పట్లో ఓ సరికొత్త ట్రెండ్ అయ్యింది. ఎవరికి సాధ్యం కానీ మేకింగ్ స్టైల్ ని చూపించిన వర్మ ప్రేక్షకులను కూడా ఆశ్చర్యపరిచాడు. అదేవిధంగా ఆర్జీవి […]
డైరెక్టర్ RGV నన్ను వాడుకున్నాడు.. షాకింగ్ కామెంట్స్ చేసిన నటి..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలామంది నటులు సినిమాలలో నటించాలని చాలా ఆత్రుతగా ఉంటారు. అయితే స్క్రీన్ మీద చూసిన అందంగా ఇండస్ట్రీలో ఉండదని చాలామంది సైతం తెలియజేస్తూ ఉంటారు. చాలా తక్కువ మందికి మాత్రమే ఇక్కడ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలా సక్సెస్ అయ్యి పేరు సంపాదించుకున్న తర్వాతే ముందుకు వెళుతూ ఉంటారు. ఆ తర్వాతే ఇతర భాషలలో కూడా వారికి సినిమా అవకాశాలు వచ్చి బిజీగా అవుతూ ఉంటారు. అయితే ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన […]