ఆ దేశంలో రజిని ‘ లాల్ సలాం ‘ బ్యాన్.. కారణం ఇదే..

సూపర్ స్టార్ రజినీకాంత్ గెస్ట్ రోల్‌లో నటిస్తున్న మూవీ లాల్ సలాం. ఆయ‌న కుమార్తే ఐశ్వర్య రజినీకాంత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జీవితా రాజ‌శేఖ‌ర్ కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తుంది. స్పోర్ట్స్ బేస్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మతకల్లోల కథాంశం ప్రధానంగా కనిపించనుంద‌ట‌. అయితే మొదట ఈ సినిమాను సంక్రాంతి బ‌రిలో రిలీజ్ చేయాలని మేకర్స్‌ భావించారు. కానీ కొన్ని పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో.. రిలీజ్ డేట్ […]