బాలీవుడ్ రామాయణంలో లక్ష్మణుడిగా టాలీవుడ్ క్రేజీ హీరో.. ఎవరో అసలు గెస్ చేయలేరు..

బాలీవుడ్ లో మరోసారి రామాయణం తెరకెక్కబోతుంది. ఈసారి బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితీష్ తివారి చాలా ప్రతిష్టాత్మకంగా రామాయణాన్ని తెరకెక్కిస్తున్నారు. గతంలో ఆది పురుష్ సినిమా వచ్చి అట్టర్ ఫ్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాల్లో జరిగిన తప్పులు ఏవి తను తెరకెక్కించే సినిమాలో జరగకూడదు అని నితీష్ తివారి ఎంతో శ్రద్ధగా ఈ ప్రాజెక్ట్ పై పని చేస్తున్నట్లు సమాచారం. ఇక గత కొంతకాలంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఎన్నో […]