విష సాలీడు గుండెపోటు రాకుండా మనల్ని కాపాడుతుందా.. పరిశోధకులు ఏం చెబుతున్నారంటే..?

ఇటీవల కాలంలో చాలామందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్య గుండెపోటు. పెద్ద వారు, చిన్నవారిని తేడా లేకుండా అకస్మాత్తుగా గుండెపోటుతో ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే గుండెపోటుకు మెడిటేషన్ ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో నివారించలేని పరిస్థితి నెలకొంది. ఒకసారి హార్ట్ ఎటాక్ వచ్చిందంటే.. వెంటనే ట్రీట్మెంట్ అంద‌కపోతే ఆ వ్యక్తులు చనిపోతున్న సంఘటన మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ ప్రాణాంతక సమస్యలు మానవుల్లో ముందస్తుగానే నివారించగలిగే అద్భుతమైన మెడిసిన్ భవిష్యత్తులో మన ముందు ఆవిష్కరించే అవకాశాలు ఉన్నాయి. అది […]