ఇర‌వై ఏళ్ల కుర్రాడిగా మారిపోయిన నాని.. లేటెస్ట్ లుక్ చూస్తే షాకే!

న్యాచుర‌ల్ నాని ప్ర‌స్తుతం `ద‌స‌రా` అనే సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. గోదావ‌రిఖ‌ని సింగ‌రేణి బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టించింది. మాస్ య‌క్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. దీంతో నాని త‌న లుక్ ను మార్చేశాడు. ద‌స‌రా సినిమా కోసం […]