బాక్సాఫీస్ వ‌ద్ద ర‌జనీ ఊచ‌కోత‌.. `జైల‌ర్‌` ఫ‌స్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ నుంచి వ‌చ్చిన యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ `జైల‌ర్‌`. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో త‌మ‌న్నా, ర‌మ్య‌కృష్ణ‌, మోహ‌న్ లాల్‌, శివరాజ్ కుమార్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. భారీ అంచ‌నాల న‌డుమ ఆగ‌స్టు 10న తెలుగు, త‌మిళ్, క‌న్న‌డ, మ‌ల‌యాళ హిందీ భాష‌ల్లో విడుద‌లైన ఈ చిత్రం.. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. టాక్ అనుకూలంగా ఉండ‌టంతో.. తొలిరోజు బాక్సాఫీస్ వ‌ద్ద ర‌జ‌నీ ఊచ‌కోత […]

డీజే టిల్లు సిద్ధు కొత్త సినిమా..!

డిజె టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా, బొమ్మరిల్లు ఫేమ్ భాస్కర్ దర్శకత్వంలో కొత్త సినిమా మొదలయ్యింది. బాపినీడు బి సమర్పణలో ఎస్ వీసీసీ బ్యానర్ పై బీవీఎస్ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్న 37వ సినిమా గురువారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ముహూర్త సమయానికి ప్రొడ్యూసర్ దిల్ రాజ్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా నిర్మాత అల్లు అరవింద్ క్షాప్ కొట్టారు. ఈ సందర్భంగా నిర్మాత‌ ప్రసాద్ మాట్లాడుతూ “భాస్కర్ దర్శకత్వంలో సిద్దుతో మా బ్యానర్‌పై సినిమా చేయటం ఎంతో […]

బ‌న్నీ ఫ్యాన్స్ పండ‌గ చేస్కోండి… ‘ పుష్ప 2 ‘ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్…!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ డైరెక్షన్లో తెర‌కెక్కిన సినిమా పుష్ప. ప్రపంచవ్యాప్తంగా రిలీజై భారీ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం పుష్పాకి సీక్వెల్ గా పుష్ప 2 ది రూల్ షూటింగ్ జ‌రుగుతుంది. అయితే పార్ట్ వన్ హిట్ కావడంతో పార్ట్ 2 పై ప్రేక్షకుల భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు ఉంటుందా ? అని ఆసక్తితో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు సగం పైగా […]

గుడుంబా శంక‌ర్ VS గ‌బ్బ‌ర్‌సింగ్‌… ఇదేం క‌ర్మ‌రా సామీ…!

ప్రజెంట్ టాలీవుడ్ లో రీ రిలీజ్ చేయండి నడుస్తోంది. పోకిరి సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. నిర్మాతలు వరుసగా పాత సినిమాలు రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఎక్కువగా ఫాన్ ఫాలోయింగ్ గతంలో హిట్ సినిమాలను సాధించిన హీరో సినిమాలను రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మెగా బ్రదర్ నాగబాబు గుడుంబా శంకర్ సినిమాలో రీరిలీజ్‌ చేయబోతున్నట్టు చెప్పుకొచ్చాడు.   […]

పలచటి చీరలో నాభి అందాలతో క‌వ్విస్తోన్న కార్తీక‌దీపం మౌనిత‌… ఫొటోలు చూశారా…!

టాలీవుడ్ లో చాలామంది స్టార్ హీరోయిన్లు అందాల ఆరబోతతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. గత కొంతకాలం నుంచి ఈ లిస్టులోకి బుల్లితెరన‌టులు, యాంకర్స్ కూడా యాడ్ అయిపోతున్నారు. రీసెంట్గా కార్తీకదీపం సీరియల్‌లో మౌనిత క్యారెక్టర్ లో నటించి పాపులారిటీ సంపాదించుకున్న కన్నడ బ్యూటి శోభా శెట్టి కూడా ఈ లిస్టులో జేరిపోయింది. కన్నడలో పలు సీరియల్స్ తో పాటు సినిమాల్లో కూడా నటించిన ఈ భామ తాజాగా తన ఫొటోస్ సోషల్ మీడియాలో పంచుకుంది. ఇక 1569 […]

భోళాశంక‌ర్‌కు అప్పుడే కొత్త చిక్కులు… తెర‌వెన‌క ఏం జ‌రిగింది…!

వైజాగ్ కు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ అనీల్ సుంక‌ర‌, గరికపాటి కృష్ణ కిషోర్లపై మోసం చేశారంటూ ఆరోపించాడు. అతను మాట్లాడుతూ ‘ ఏజెంట్ ‘ మూవీ డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో వాళ్ళు నన్ను మోసం చేశారని రూ.30 కోట్ల డబ్బును తీసుకొని తెలంగాణ, ఆంధ్ర , కర్ణాటకలో మూడు రాష్ట్రాల హక్కులను 5 సంవత్సరాలు పాటు నా గాయత్రీ దేవి ఫిలిమ్స్ కు అందజేస్తానని అగ్రిమెంట్ రాసి ఇచ్చారని ఆ రూ.30 […]

‘ జైలర్ ‘ ఫస్ట్ డే కలెక్షన్లు… ద‌టీజ్ త‌లైవా… కుమ్మేశాడు…!

తమిళ్ తలైవన్‌ సూపర్ స్టార్ రజినీకాంత్ కు కొలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్న రజినీకాంత్ ఇటీవల జైలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నెల్సన్ దిలీప్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నిన్న‌ రిలీజై ప్రేక్షకుల్లో పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. మొదటి షో తోనే హిట్ టాక్ సొంతం చేసుకున ఈ మూవి […]

ఆ విషయంలో హీరోయిన్స్ స్నేహకు వార్నింగ్..ఇస్తోంది ఎవరో తెలుసా..?

 టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ స్నేహ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. మొదట తరుణ్ నటించిన ప్రియమైన నీకు సినిమా ద్వారా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది. తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ వెంటనే హనుమాన్ జంక్షన్, సంక్రాంతి ,శ్రీరామదాసు, వెంకీ తదితర చిత్రాలను నటించి మంచి పాపులారిటీ అందుకున్నది. ఇండస్ట్రీలో ఎలాంటి గ్లామర్ షో చేయకుండా సక్సెస్ అయిన హీరోయిన్లలో స్నేహ కూడా ఒకరు దాదాపుగా చాలామంది స్టార్ […]

హెబ్బా అందాల‌కు అబ్బా అంటున్న కుర్రాళ్లు.. ఇంత‌లా రెచ్చిపోతే ఎలా త‌ల్లీ!?

అందం, అంత‌కుమించి టాలెంట్ ఉన్నా కూడా స‌రైన ఆఫ‌ర్లు లేక స‌త‌మ‌తం అవుతున్న హీరోయిన్ల జాబితాలో హెబ్బా ప‌టేల్ ఒక‌టి. `కుమారి 21ఎఫ్` మూవీతో టాలీవుడ్ లో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ఈ బ్యూటీ.. ఆ త‌ర్వాత ప‌లు సినిమాలు చేసింది. కానీ, ఆ స్థాయిలో హిట్ కొట్ట‌లేక‌పోయింది. పైగా కెరీర్ ఆరంభంలోనే చాలా బోల్డ్ గా న‌టించ‌డం వ‌ల్ల‌.. స్టార్ హీరోలు ఆమె వొంక చూడ‌లేదు. క‌నీసం టైర్ టు హీరోలు కూడా ఆమెను పట్టించుకోలేదు. […]