అలాంటి ఫోటో షేర్ చేసిన సమంత..ఎంత దుస్ధితి వచ్చిందో..పాపం..!

సోషల్ మీడియాలో సమంత ఏం చేసిన సరే పెద్ద రాద్ధాంతం చేసేస్తూ ఉంటారు ..హైలెట్ గా మార్చేస్తూ ఉంటారు ఫ్య్యన్స్.. అది మంచి పని అయినా ..? చెడ్డ పని అయినా..? ఏదైనా సరే సమంత పోస్ట్ పెడితే చాలు సెకండ్స్ లోనే ట్రెండ్ చేసేస్తూ ఉంటారు . రీసెంట్గా సోషల్ మీడియా వేదికగా సమంత ఒక ఇంట్రెస్టింగ్ ఫోటో షేర్ చేసింది . అంతే సమంత అభిమానులు ఓ రేంజ్ లో ఆమెను పొగిడేస్తూ ఆ పోస్ట్ ని ట్రెండ్ చేస్తున్నారు .

సమంత కారులో వెళ్తూ తన ముందు ఒక ఆటోని ఫాలో అవుతూ ఉంటుంది. అయితే అందులో పెద్ద వింత ఏముంది అనుకుంటున్నారా..? ఆ ఆటో వెనక సమంత స్టిక్కర్ ఉంటుంది . సమంత కారు సమంత స్టిక్కర్ ఉన్న ఆటోను ఫాలో అవుతున్నట్లు ఆ పిక్చర్ లో ఉంటుంది . అయితే సమంత తన పబ్లిసిటీ పెంచుకోవడానికి ఇలా చేస్తుంది అంటున్నారు జనాలు . సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురయ్యే సమంత తాను ఎంత స్టార్ అనే విషయం చెప్పడానికి ఇలా షేర్ చేసింది అంటూ పలువురు వెటకారంగా వ్యంగ్యంగా ట్రోల్స్ చేస్తున్నారు.

మరికొందరు నీ పరిస్థితి ఇంత దారుణంగా మారిపోయింది ఏంటి..? నీ పబ్లిసిటీ నువ్వే చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.. అంటూ హాట్ హాట్ గా సమంతను బాధపెట్టే విధంగా కామెంట్స్ పెడుతున్నారు . మొత్తానికి సమంత మంచి చేసిన చెడు చేసిన ఆమెను బాధపెట్టాలి అని డిసైడ్ అయిపోయింది ఒక బ్యాచ్ . అందుకే ఈ విధంగా ట్రోల్ చేస్తుంది . సోషల్ మీడియాలో ప్రజెంట్ సమంత ఫొటోస్ వైరల్ గా మారాయి..!!

 

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)