ఆ స్టార్ ను రెండో పెళ్లి చేసుకోబోతున్న సానీయా మీర్జా.. జాక్ పాట్ ఛాన్స్ కొట్టేసిందిగా..!?

ఎస్ ప్రెసెంట్ ఇఇదే న్యూస్ సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. మనకు తెలిసిందే.. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ..షోయబ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది . అయితే కొన్ని కారణాల చేత ఆయనకు విడాకులు ఇచ్చేసింది . అప్పటికే ఆమెకి ఒక బిడ్డ కూడా ఉన్నాడు . అయినా కూడా సరే ఆమె మనస్పర్ధలు కారణంగా అతడికి విడాకులు ఇచ్చేసింది. ఈ న్యూస్ అప్పట్లో హాట్ హాట్ గా ట్రెండ్ అయింది . సానియా మీర్జా రెండో పెళ్లిపై పాకిస్తాన్ నటుడు నబీల్ జాఫర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట పెద్ద దుమారమే రేపుతున్నాయి .

రీసెంట్గా ఆయన మైండ్ నా కర్నా విత్ బట్ పాక్ న్యూస్ షోలో పాల్గొన్నాడు . ఈ క్రమంలోనే విడాకులు తీసుకుంటే రెండో పెళ్లి చేసుకోవాలా..? ఒంటరిగా జీవిస్తే సరిపోదా ..? అని సానీయా చెప్పిన మాటలకు తన అభిప్రాయాన్ని చెప్పమని యాంకర్ ..నటుడు ని కోరుతాడు . అప్పుడు ఆయన సంచలన కామెంట్స్ చేస్తాడు . ఆ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి . ఆయన మాట్లాడుతూ ..ఎవరు చెప్పారు విడాకులు తీసుకుంటే లైఫ్ ఆగిపోయింది అని ..?”..

“విడాకులు తీసుకుంటే లైఫ్ జర్నీ ఆగిపోయినట్లు కాదు విడాకులు తీసుకోవడం దురదృష్టకరం కాదు.. ఎవరి లైఫ్ వారిది ..ఎవరి జీవితం చీకటిమయం కాకూడదు .. సానియా నీకు మంచి పార్ట్నర్ దొరికితే పెళ్లి చేసుకో నువ్వు తప్పకుండా రెండు పెళ్లి చేసుకో.. నీకు మంచి లైఫ్ ఉంటుంది.. సానియా మీర్జా రెండో పెళ్లి చేసుకోవడం ఏం తప్పు కాదు.. ఎలాగో షోయబ్ రెండో పెళ్లి చేసుకున్నాడు .. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. కాగా సానియా మీర్జా ఒక స్టార్ తో ప్రేమాయణం నడుపుతుంది అని త్వరలోనే ఆయనను పెళ్లి చేసుకోబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . మరి దీనిపై సానియా ఎలా స్పందిస్తుందో చూడాలి..?