ఆ స్టార్ ను రెండో పెళ్లి చేసుకోబోతున్న సానీయా మీర్జా.. జాక్ పాట్ ఛాన్స్ కొట్టేసిందిగా..!?

ఎస్ ప్రెసెంట్ ఇఇదే న్యూస్ సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. మనకు తెలిసిందే.. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ..షోయబ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది . అయితే కొన్ని కారణాల చేత ఆయనకు విడాకులు ఇచ్చేసింది . అప్పటికే ఆమెకి ఒక బిడ్డ కూడా ఉన్నాడు . అయినా కూడా సరే ఆమె మనస్పర్ధలు కారణంగా అతడికి విడాకులు ఇచ్చేసింది. ఈ న్యూస్ అప్పట్లో హాట్ హాట్ గా ట్రెండ్ అయింది […]