రామ్ గోపాల్ వర్మ(ఆర్జీవీ).. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `శివ` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన వర్మ.. తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ను ఖాతాలో వేసుకున్నాడు. ఆ మూవీ తర్వాత ఎన్నో సంచలన చిత్రాలను తెరకెక్కించి టాలీవుడ్ ఖ్యాతిని పెంచిన వర్మ.. ప్రస్తుతం పూర్తిగా మారిపోయాడు. ఎవరు చూసినా చూడకపోయినా తనకు నచ్చినట్టు సినిమాలు తీస్తు.. వరుస ఫ్లాపులను మూటగట్టుకుంటున్నారు. ముఖ్యంగా అడల్ట్ కంటెంట్ ఉండే సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు తీవ్రంగా […]
Category: Latest News
టెర్రస్ మీద నుంచి కిందపడ్డ నటి పూర్ణ..అసలేమైందంటే?
ప్రముఖ నటి, ఢీ షో జడ్జ్ పూర్ణ టెర్రస్ మీద నుంచి కింద పడిపోయారట. అయితే ఇది ఇప్పుడు జరిగింది కాదులేండి. అసలు ఇంతకీ ఏమైందంటే.. స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ నిర్మాతగా మారి ఓ వెబ్ సిరీస్ను తెరకెక్కించాడు. అదే `టెర్రస్`. ఈ సిరీస్ ఆయన సొంత యూట్యూబ్ ఛానెల్లోనే విడుదల కాబోతోంది. అయితే ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం తన సన్నిహితుల సాయం తీసుకుంటున్నాడు శేఖర్ మాస్టర్. ఈ క్రమంలోనే అనసూయ, ప్రియమణి, […]
IPL 2021: నేటి నుంచి ఐపీఎల్ సందడి షురూ..పూర్తి వివరాలు ఇవే!
నేటి నుంచి ఐపీఎల్ సందడి షురూ కాబోతోంది. కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్ రెండో భాగం.. నేటి నుంచి యూఏఈ వేదికగా కొనసాగనుంది. ఈరోజు రాత్రి 7.30 గంటలకి జరగబోయే మ్యాచ్లో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు పోటీ పడబోతున్నారు. రెండూ బలమైన జట్లు కావడంతో.. క్రికెడ్ ప్రియులు మ్యాచ్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఐపీఎల్-2021 రెండో భాగంలో.. 27 రోజుల్లో మొత్తం 31 మ్యాచ్లు జరగనున్నాయి. గత […]
ఈమె ఎవరో గుర్తుపట్టారా.. అసలు ఎవరో.. తెలిస్తే షాక్..?
బుల్లితెరపై ఎంతో మంది నటులు వస్తూనే ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పబోయే నటి గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.ఇప్పుడు ఒక ట్రాంజెండర్ బిగ్ బాస్-5 లో పాల్గొని తన అందచందాలతో అభిమానులను సంపాదించుకుంది.అటు జబర్దస్త్ నటుల నుంచి కూడా వచ్చి సపోర్ట్ తో బిగ్ బాస్ లో దూసుకెళుతోంది ప్రియాంక సింగ్. ఒకప్పుడు జబర్దస్త్ షోలో కనిపించిన సాయి ఇప్పుడు బిగ్ బాస్ లో ప్రియాంక గా సందడి చేస్తోంది. జబర్దస్త్ షోలో మొదటగా లేడీ గెటప్ లు […]
దిల్ రాజు పెళ్లి వెనుక ఇంత తంతు జరిగిందా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు దిల్ రాజ్.ఈయన తెరకెక్కించిన ఎన్నో సినిమాలు విజయవంతంగా నిలిచాయి. దిల్ రాజు వ్యక్తిగత విషయానికొస్తే గత నాలుగు సంవత్సరాల క్రితం తన భార్య అనిత మరణించడంతో.. అప్పటి నుంచి ఆయన కొన్ని సంవత్సరాల పాటు ఒంటరిగానే ఉన్నాడు. ఇక ఇదే తంతు లో దిల్ రాజు మరొక వివాహం చేసుకోబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇక ఈ వార్తలను నిజం చేస్తూ రెండో […]
టాలీవుడ్ డ్రగ్స్ కేసు:ఈ ఇద్దరికీ క్లీన్ చిట్ ఇచ్చిన ఈడీ..
టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఈ మధ్యకాలంలో ఎక్కువగా మారుమోగుతోంది..ఇందులో కొంతమంది డైరెక్టర్లను, హీరో హీరోయిన్లను ఈడీ అధికారులు.. ఎంక్వయిరీ చేయడం జరిగింది. ఇక ఇందులో భాగంగా గా ఫారెన్ సైన్స్ లేబరేటరీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ హీరో తరుణ్ లకు క్లీన్ చిట్ ఇచ్చింది. పూరి జగన్నాథ్ తరుణ్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆనవాళ్లు లేవని..FSL వెల్లడించింది. అంతేకాకుండా వీరిద్దరి బ్లడ్ శాంపిల్స్, గోళ్ళు నమూనాలను సేకరించి ఎంక్వయిరీ చేయగా వీరు డ్రగ్స్ తీసుకోలేదని ఎఫ్ ఎస్ ఎల్ […]
స్పృహలోకి సాయిధరమ్ .. హెల్త్ బులెటిన్ విడుదల..!
సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆ మేరకు హెల్త్ బులెటిన్ను విడుదల చేశాయి. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ స్పృహలోనే ఉన్నారని.. ఆయనకు వెంటిలేటర్ కూడా తొలగించామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రముఖ హీరో సాయిధరమ్ తేజ్.. వినాయక చవితి పండుగ రోజు బైక్ ప్రమాదంలో గాయపడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన జూబ్లీ హిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సాయిధరమ్ తేజ్ కాలర్ బోన్ విరగడంతో ఆయనకు […]
గల్లీ రౌడీ ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్స్..!
సందీప్ కిషన్.. ఈ సినిమాతో తిరిగి మరోసారి తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధమయ్యాడు అని చెప్పవచ్చు.. గత కొన్ని సంవత్సరాల క్రితమే సినీ ఇండస్ట్రీ లోకి వచ్చినప్పటికీ, ఒక్కసారైనా హిట్ కూడా లేకుండా ఆరంభం నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వస్తున్నాడు.. అప్పుడెప్పుడో అంటూ చెప్పుకునే వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో మొదటి విజయాన్ని అందుకున్న ఇతడు , ఆ తర్వాత “నిను వీడని నీడను నేనే.. అంటూ వచ్చి మరోసారి విజయ రుచిని […]
మేల్ యాంకర్లలో.. ఎక్కువ ఆస్తి ఉన్న యాంకర్ ఎవరో తెలుసా..?
బుల్లితెరపై యాంకర్ గా కొనసాగించాలంటే అంత ఆషామాషీ అయిన విషయం ఏమి కాదు. సమయానికి తగ్గట్టుగా పంచులు వేస్త,తన మాటలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉండాలి.ఇక ఇందులో ఫిమేల్ యాంకర్స్ రాణించాలంటే పెద్ద విషయం ఏమీ కాదు.. కానీ మెయిల్ యాంకర్స్ రాణించాలంటే కొద్దిగా కష్టమే అని చెప్పుకోవాలి.అయితే బుల్లితెరపై ఎక్కువ పాపులర్ అయిన కొంతమంది యాంకర్ల ఆస్తి విలువను చూద్దాం. 1).సుడిగాలి సుదీర్: బుల్లితెరపై సుడిగాలి సుదీర్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. అందులో సుధీర్ […]









