జిమ్‌లో అద‌ర‌గొట్టేస్తున్న వ‌ర్మ కూతురు..నెట్టింట వీడియో వైర‌ల్‌!

టాలీవుడ్ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ ఏకైక కుమార్తె రేవతి జిమ్‌లో వ‌ర్కౌట్స్ చేస్తున్న వీడియో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చి నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. జిమ్‌లో ట్రైన‌ర్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రేవ‌తి భారీ బరువును ఎత్తి అద‌ర‌గొట్టేసింది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఈ వీడియోకు నెటిజ‌న్ల‌ నుంచి భారీ స్పంద‌న వ‌స్తోంది. ఇక రేవ‌తి విష‌యానికి వ‌స్తే.. హైదరాబాద్ లోనే ఎమ్ బీబీఎస్ చదివిన‌ రేవతి వర్మ తన […]

స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన నిధి.. హీరో ఎవరంటే..!

అందం ఉండి అభినయం ఉండి ఇప్పటివరకు సరైన సక్సెస్ సాధించని హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. నిధి అగర్వాల్ టాలీవుడ్ కు పరిచయమై మూడేళ్లు దాటినా ఇప్పటి వరకు స్టార్ హీరోయిన్ గా ఎదగలేక పోయింది. ఆమె కెరీర్లో ఇప్పటి దాకా ఇస్మార్ట్ శంకర్ సినిమా ఒక్కటే విజయం అందుకుంది. 2018 లో నాగ చైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమా ద్వారా నిధి అగర్వాల్ టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైంది. తన తొలి సినిమాతోనే […]

ఆదిపురుష్ సినిమా కోసం ప్రభాస్ అలాంటి సాహసం..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలలో కష్టపడుతూ ఎన్నో పాత్రల్లో నటిస్తూ హీరోగా అంచెలంచెలుగా ఎదుగుతూ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఇందుకోసం ఎన్నో కష్టాలను పడ్డారు. బాహుబలి సినిమా కోసం భారీగా కండలు పెంచడం, సినిమా సినిమాకు మేక్ఓవర్ ఫిజికల్ ట్రాన్స్ఫర్ రేషన్ అది చిన్న విషయం కాదు. స్క్రీన్ పై ఆయన పాన్ స్టార్ గా ప్రేక్షకులను మెప్పించడం వెనుక మనకు తెలియని ఎన్నో విషయాలు ఉంటాయి. ఇక తాజాగా ప్రభాస్ హీరోగా […]

బాలయ్య ‘అఖండ’ మెలోడీ సాంగ్ వచ్చేసింది !

బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం అఖండ. ఈ సినిమాలో బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం.ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నది.ఈ సినిమాతో బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్లు మూడవ సినిమాగా తెరకెక్కించబోతున్నారు.ఈ సినిమాకు సంబంధించి ఫుల్ లిరిక్స్ ని ఈరోజు సాయంత్రం 5 గంటల 33 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు ద్వారక క్రియేషన్స్ సంస్థ తెలియజేసింది. ఇక ఈ సినిమాపై బాలకృష్ణ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటి వరకు […]

విక్రమార్కుడు-2 సినిమా తీయడానికి కథ రెడీ.. కానీ..?

హీరో రవితేజ ,అనుష్క హీరోయిన్ గా నటించిన చిత్రం విక్రమార్కుడు ఈ సినిమా ప్రేక్షకులను బాగా మెప్పించిన అని చెప్పవచ్చు.అంతేకాకుండా రాజమౌళికి పెద్ద విజయంని తెచ్చిపెట్టిందని చెప్పుకోవచ్చు. రవితేజ – రాజమౌళి వీరిద్దరూ కలిసి ప్రేక్షకులను జింతాత ఆడించారు.అంతే కాకుండా ఈ సినిమా విడుదలై ఇప్పటికీ 15 సంవత్సరాలు కావస్తోంది.   విక్రమ్ రాథోడ్ గా బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా వసూళ్ల వర్షం కురిపించింది. ఇంతకాలానికి ఈ సినిమా సీక్వెల్ కోసం ఒక మంచి […]

షాకింగ్ న్యూస్‌.. రూ.20 కోట్లకు పైగా ప‌న్ను ఎగ్గొట్టిన సోనూసూద్‌..?!

క‌రోనా వ‌చ్చిన‌ప్ప‌టి నుంచీ పేద ప్ర‌జ‌ల‌కు అండ‌దండ‌గా ఉంటూ ఎన్నో సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న సినీ న‌టుడు సోనూసూద్.. రూ. 20 కోట్లకు పైగా పన్ను ఎగ్గొట్టిన‌ట్టు ఆదాయపు పన్ను శాఖ వెల్ల‌డించింది. గ‌త మూడు రోజుల‌గా సోనూసూద్ ఇళ్లు, కార్యాల‌యాల‌పై ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు సోదాలు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. అయితే శ‌నివారం నాడు మీడియాతో మాట్లాడిన ఓ ఆదాయ‌పు ప‌న్ను శాక అధికారి.. సోనూసూద్ మరియు అతని సహచరులు రూ. 20 కోట్లకు పైగా […]

రెండ్రోజులుగా శ్రీకాళహస్తిలోనే సమంత..కాపురాన్ని నిలబెట్టుకునేందుకు పూజలు ..!

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతకు శ్రీ కాళహస్తిలో వెలసిన ముక్కంటీశ్వరుడు అంటే అపారమైన భక్తి, నమ్మకం. తెలుగులో ఆమె హీరోయిన్ గా పరిచయం అయినప్పటి నుంచి శ్రీకాళహస్తికి తరచూ వచ్చి వెళ్తున్నారు. ప్రస్తుతం సమంత శ్రీకాళహస్తిలో రెండు రోజులుగా మకాం వేసింది. సమంత,అక్కినేని నాగచైతన్య కొన్నేళ్ల కిందట పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కొద్ది రోజులుగా వీరిద్దరూ విడిపోతున్నారంటూ పుకార్లు చెలరేగుతున్నాయి. సమంత ట్విట్టర్ లో సమంత అక్కినేని గా ఉన్న తన పేరును జస్ట్ […]

తెలుగు ‘హనుమాన్ ‘అడ్వెంచర్ టీజర్ వచ్చేసింది !

హీరో నాని నిర్మాతగా మారి తీసిన ‘అ’ సినిమాతోనే విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ తన రెండో సినిమాగా సీనియర్ హీరో రాజశేఖర్ తో కల్కి అనే సినిమా తీసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. కల్కి ఓ మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ప్రశాంత్ తెలుగు తెరపై మొదటిసారిగా జాంబిల కాన్సెప్ట్ తో జాంబి రెడ్డి అనే సినిమా తీసి విజయాన్ని అందుకున్నాడు. జాంబిల కథకు […]

ప్రభాస్ కార్ వ్యాన్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటో.. తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..?

సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి.. హీరో హీరోయిన్లు సైతం ఒక ప్రత్యేకమైన కార్ వ్యాన్ లు ఉన్న విషయం అందరికీ తెలిసిందే.వీరు షూటింగ్ విరామంలో విశ్రాంతి తీసుకోవడానికి, ఆ తర్వాత రెడీ అవడానికి ఇలా ఎన్నో పనుల కోసం ప్రత్యేకంగా కార్ వ్యాన్ లను ఉపయోగించుకుంటారు.అయితే ఇప్పుడు స్టార్ హీరో ప్రభాస్ కు ఉన్న కార్ వ్యాన్ కు ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ విషయాలను చూద్దాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా తాజాగా ఒక కార్ […]