జిమ్‌లో అద‌ర‌గొట్టేస్తున్న వ‌ర్మ కూతురు..నెట్టింట వీడియో వైర‌ల్‌!

September 18, 2021 at 7:29 pm

టాలీవుడ్ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ ఏకైక కుమార్తె రేవతి జిమ్‌లో వ‌ర్కౌట్స్ చేస్తున్న వీడియో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చి నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. జిమ్‌లో ట్రైన‌ర్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రేవ‌తి భారీ బరువును ఎత్తి అద‌ర‌గొట్టేసింది.

Ram Gopal Varma's daughter blessed with a baby girl; Rajamouli  congratulates 'Ramu grandpa' | Telugu Movie News - Times of India

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఈ వీడియోకు నెటిజ‌న్ల‌ నుంచి భారీ స్పంద‌న వ‌స్తోంది. ఇక రేవ‌తి విష‌యానికి వ‌స్తే.. హైదరాబాద్ లోనే ఎమ్ బీబీఎస్ చదివిన‌ రేవతి వర్మ తన సహచర విద్యార్ధి ప్రణవ్ ని ప్రేమించి 2013లో అంద‌రి స‌మ‌క్షంలో వివాహం చేసుకుంది.

Pranav And Ram Gopal Varma Daughter Revathi Marriage Photos

2020 లో రేవతి మరియు ఆమె భర్త యుఎస్‌ఎకి వెళ్లి అక్క‌డే స్థిరపడ్డారు. ప్ర‌స్తుతం వైద్య వృత్తిలో ఉన్న ఈ దంప‌తుల‌కు ఆ మ‌ధ్య పండంటి ఆడ బిడ్డ కూడా జ‌న్మించింది.

జిమ్‌లో అద‌ర‌గొట్టేస్తున్న వ‌ర్మ కూతురు..నెట్టింట వీడియో వైర‌ల్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts