రాంగోపాల్ వర్మ వలలో మరో లేడీ.. వదులుతాడా..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కాంట్రవర్సీ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న రాంగోపాల్ వర్మ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. ఆయన ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో శివ, క్షణం క్షణం అంటే ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించి మాస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన దగ్గర ఎంతోమంది అసిస్టెంట్ డైరెక్టర్లుగా పని చేసి దర్శకత్వంలో మెళుకువలు నేర్చుకొని ఇప్పుడు టాప్ డైరెక్టర్లుగా చలామణి అవుతున్న విషయం తెలిసిందే. ఇంతటి సక్సెస్ఫుల్ సినిమాలను అందించి మంచి పేరు […]

దర్శకుడి చెల్లిపై ఆ నటుడు లైంగిక వేధింపులు.. విషయం తెలిసి డైరెక్టర్ ఏం చేశాడంటే..

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరిగా పేరు సంపాదించుకున్నాడు. నాగార్జున హీరోగా నటించిన ‘శివ’ సినిమాతో టాలీవుడ్ ఇన్ లోకి దర్శకుడుగా అడుగుపెట్టాడు. తన మొదటి సినిమా తోనే బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. ఈ సినిమా తరువాత రామ్ గోపాల్ వర్మ తెలుగులో చాలా సినిమాలకు దర్శకత్వం వహించాడు కానీ ఏ సినిమా కూడా ఆశించిన ఫలితాని […]

రాముడు… రాముడే… రామూ నోటీ నుంచి సూక్తి ముక్తావళి..!

అవును.. రాముడు రాముడయ్యాడు. ఎవరా రాముడు అంటారా..? ఇంకెవరో కాదు… ఆయనే ప్రముఖ డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ. అదేంటీ..? రాముడు రాముడయ్యాడని అంటున్నారేంటీ అంటారా..? అవును దీనికి కారణం లేకపోలేదు. ఇటీవల కాలంలో రామ్‌ గోపాల్‌ వర్మ చాలా నీతి సూక్తులు.. మంచి చెడులు.. న్యాయాన్యాయాల గురించి తెగ చెప్పేస్తున్నారు. ఇలా చేయడం కరెక్టేనా అని ప్రశ్నిస్తూ ఇంటర్వ్యూలు కూడా చేసేస్తున్నారు. ఆర్జీవీ చేసే ఇంటర్వ్యూలను చాలా మంది ఇప్పటికే గమనించి ఉంటారు. ఇటీవలే ఓ […]

పూనమ్ ట్వీట్ కు వర్మ రిప్లై….అసలు విషయం ఏమిటంటే?

పవన్ కళ్యాణ్ ఈ మధ్య నటించిన చిత్రం “బ్రో”. గడిచిన కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించి ఒక వివాదం నడుస్తోంది. ఈ చిత్రంలో శ్యాంబాబు పాత్ర తనను ఉద్దేశించి చిత్రీకరించారంటూ ఫైర్ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు. ఇంటర్వ్యూలలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై తిట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ విషయం పై తెలుగు సినీ నటి “పూనమ్ కౌర్” స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా పూనమ్ […]

భార్యకి రామ్ గోపాల్ వర్మ ఎందుకు విడాకులు ఇచ్చారు?

రాంగోపాల్..ఈయన గురించి వినని వారందరరేమో. ఆయన గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు అందించి పాన్ ఇండియా లెవెల్ లో డైరెక్టర్ గా గుర్తింపు సాధించారు. సినిమాల్లోనే కాదు ఎప్పుడు సోషల్ మీడియాలో కూడా రాంగోపాల్ హాట్ టాపిక్ అవుతుంటారు. ఆయన ఏది మాట్లాడిన ఒక సంచలనమే. ఇప్పుడు ఆయన వివాదాస్పద సినిమాలు తీసినప్పటికీ రాంగోపాల్ వర్మని ఇప్పటికి చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. ఈయన సినిమా తీయడమే […]

“అలా చేయని మగాళ్లు ..మగాడే కాదు”.. మరోసారి రెచ్చిపోయిన రామ్ గోపాల్ వర్మ..!!

సినిమా ఇండస్ట్రీలో ..ఎంతమంది డైరెక్టర్లు ఉన్న ..రాంగోపాల్ వర్మ పేరు చెప్తే వచ్చే ఫీలింగ్ ఏ వేరు . ఉన్నది ఉన్నట్లు మాట్లాడడంలో.. రామ్ గోపాల్ వర్మ తర్వాతే ఎవరైనా.. పాన్ ఇండియా లెవెల్ లో ఎన్ని సినిమాలు తీసి హిట్టు కొట్టినా సరే.. రాంగోపాల్ వర్మ కి ఉన్న డేర్ ఏ డైరెక్టర్ కి లేదనే చెప్పాలి . అది పొలిటీషియన్ కాదు సినీ ప్రముఖులు కాదు ..ఎవరైనా సరే ఉన్నది ఉన్నట్లు తూచా తప్పకుండా […]

నేను 4 గంటలే పడుకుంటా… మిగతా సమయంలో చేసేది అదే: ఆర్జీవి

ప్రస్తుతం టాలీవుడ్లో వివాదాల దర్శకుడిగా పేరుమోసిన రామ్ గోపాల్ వర్మ గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కెరీర్ మొదట్లో బ్లాక్ బాస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించిన ఈ దర్శకుడు గత కొంత కాలంగా అనేక ఫ్లాప్ మూవీలకు దర్శకత్వం వహించి తన క్రేజ్ ను తానే చాలా వరకు తగ్గించుకోవడం అందరికీ తెలిసినదే. కేవలం సినిమాలతో మాత్రమే కాకుండా అనేకరకాల వివాదాలతో ఈ దర్శకుడు ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. దాదాపుగా సమాజంలో జరిగే […]

హీరోతో.. డైరెక్టర్ తో అంత బాగోతం నడిపిన జయసుధ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సహజ నటిక పేరు పొందింది హీరోయిన్ జయసుధ. గతంలో ఎన్నో చిత్రాలలో నటించి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాలలో నటిస్తూనే ఉంది. హీరో జేడీ చక్రవర్తి రాంగోపాల్ వర్మ శిష్యుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అప్పట్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన ఈయన ఈ మధ్యకాలంలో పెద్దగా ఏ సినిమాలలో కనిపించలేదు. అప్పట్లో హీరోగా మాత్రమే కాకుండా డైరెక్టర్ రచయితగా స్క్రీన్ ప్లే ఇలా అన్నీ కూడా జెడి చక్రవర్తి […]

పవన్ కళ్యాణ్ పై మరొకసారి సంచలన ట్వీట్ చేసిన ఆర్జీవి..!!

తాజాగా ఏపీలో రాజకీయాలు పెను సంచలనానికి దారితీస్తున్నాయి. ముఖ్యంగా ఒకరు మీద ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మీద ఎవరైనా పాపం పసివాడు అనే సినిమా తీయాలి అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా సెటైర్లు వేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ట్వీట్ కి దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన రీతిలో పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడుతూ చేసిన ట్వీట్ ఇప్పుడు మరింత […]