టాలీవుడ్ లో హీరోలు… దర్శకులను చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటారు. ఎంత పెద్ద డైరెక్టర్ అయినా అంతా తమకే తెలుసు తాము చెప్పినట్టే చేయాలని బిల్డప్పులు ఇస్తూ ఉంటారు. డైరెక్షన్లో వేలుపెట్టి చాలా సినిమాలు ప్లాప్ అవ్వటానికి హీరోలు కారణం. తాజాగా టాలీవుడ్ లో తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు ఒకతను ఉన్నాడు. తొలి సినిమా సూపర్ హిట్ అవడంతో రెండవ సినిమాకే స్టార్ హీరోతో పని చేసే అవకాశం తెక్కించుకున్నాడు. ప్రాజెక్టు కూడా […]
Tag: tollywood director
ఓ ప్లాప్.. డైరెక్టర్ సురేందర్ రెడ్డి – ఆ స్టార్ మధ్య ఇంత పని చేసిందా..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్‌గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వారిలో సురేంద్ర రెడ్డి ఒకడు. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన అతనొక్కడే సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమైన సురేందర్ రెడ్డి.. అద్భుతమైన మాస్, కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు. అతనొక్కడే సినిమాను తెరకెక్కించిన ఈయన.. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇకపోతే ఈ డైరెక్టర్ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల్లో ఒకరైన యంగ్ టైగర్ జూనియర్ […]
విక్రమ్ కోసం అదిరిపోయే స్టోరీ సిద్ధం చేసిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. విక్రమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా..?
తమిళ్ ఇండస్ట్రీలో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ స్టార్ హీరోగా ఎదిగాడు విక్రమ్. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ స్టార్ హీరో ప్రస్తుతం తంగలాన్ సినిమాతో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాల నెలకొన్నాయి. విక్రమ్ నటించిన ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత తన కెరీర్ లోనే బెస్ట్ ఫిలిం గా నిలిచిపోతుందంటూ రీసెంట్ గా జరిగిన […]
టాలీవుడ్ డైరెక్టర్ వీఎన్. ఆదిత్యకు అమెరికా జార్జ్ వాషింగ్టన్ వర్సిటీ గౌరవ డాక్టరేట్..!
“మనసంతా నువ్వే”, “నేనున్నాను” వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి టాలీవుడ్ లో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్నారు వీఎన్ ఆదిత్య. దాదాపు పాతికేళ్లుగా సినీ పరిశ్రమలో తన ప్రస్థానాన్ని సాగిస్తున్న వీఎన్ ఆదిత్యకు అమెరికాలోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ దక్కింది. బెంగళూర్ లో జరిగిన అంతర్జాతీయ పీస్ కాన్ఫరెన్స్ లో అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ వివిధ రంగాలలోని ప్రముఖులకి […]
వి.వి.వినాయక్ తెలుగు పరిశ్రమలోకి రావడానికి కారణం ఇదేనా!
ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు వి వినాయక్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఒకానొక సమయంలో టాప్ తెలుగు చిత్రాల దర్శకుడిగా పేరుగాంచారు. ముఖ్యంగా యాక్షన్, కామెడీ అలాగే మసాలా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈయన 2000 వ సంవత్సరంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘ఆది’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా అతనికి కమర్షియల్ గా విజయం అందించడమే కాకుండా ఈ చిత్రానికి దర్శకత్వం వహించినందుకుగాను […]
సాయి పల్లవిని బెడ్రూమ్‌కి పిలిచిన టాలీవుడ్ డైరెక్టర్.. తెలివిగా తిక్క కుదిర్చిన హైబ్రిడ్ పిల్ల!
సాయి పల్లవి.. ఈ హైబ్రిడ్ పిల్ల గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఫిదా మూవీతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అందాల భామ.. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. తనదైన అందం అభినయం మరియు డ్యాన్సులతో తక్కువ సమయంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ల చెంత చేరింది. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కొందరైతే ఆమెను లేడీ పవర్ స్టార్ అని కూడా పిలుస్తుంటారు. అంతలా ప్రేక్షకులకు చేరువైన సాయి పల్లవి.. […]
అడివి శేషు కొత్త అవతారం.. హైప్స్ పెరిగేసాయిగా..
ప్రముఖ నటుడు అడవి శేషు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అండ్ టాలెంటెడ్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అడవి శేషు ఇప్పుడు హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకొని ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకొని ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. అయితే అడవి శేషు కేవలం నటుడు మాత్రమే కాదు రైటర్ కూడా అనే విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. ఈయన గతంలో కొన్ని […]
బాలీవుడ్ హీరోతో క్రేజీ ప్రాజెక్టుకి ఓకే చెప్పిన డైరెక్టర్ రాజమౌళి..
ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా సక్సెస్‌ను ఆస్వాదిస్తూ కాస్త బ్రేక్ తీసుకున్నాడు. ఇటీవల ఆ బ్రేక్ నుంచి బయటికి వచ్చి నెక్స్ట్ సినిమా పనుల కోసం బిజీ అయిపోయాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి ఒక సినిమాను తెరకెక్కించబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమానే పాన్ వరల్డ్ రేంజ్‌లో వెండితెరపై రూపొందించడానికి టాలీవుడ్ జక్కన్న సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ నడుస్తుంది. అయితే ఈ […]
విజయేంద్ర ప్రసాద్ లేకపోతే రాజమౌళి పైసాకి కూడా పనికిరాడా..??
బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ రాజమౌళి. ఈ దర్శక దిగ్గజం ఆర్ఆర్‌ఆర్‌తో ఆస్కార్ కూడా గెలుచుకున్నాడు. ఈ డైరెక్టర్ వల్ల ఇండియన్ సినిమా వైపు ప్రపంచం మొత్తం చూసిందంటే అతిశయోక్తి కాదు. రాజమౌళి సినిమాల ముందు హాలీవుడ్ చిత్రాలు కూడా దిగదుడిపేనని ఎన్నో సందర్భాల్లో నిరూపితం కూడా అయింది. ఎంటర్‌టైన్‌మెంట్, కామెడీ, రొమాన్స్, సెంటిమెంట్‌తో పాటు మంచి కథతో ప్రేక్షకులను వెండితెర కట్టుపడేసే రాజమౌళి చాలా టాలెంటెడ్ అని అందరూ అంటుంటారు. అయితే తండ్రి […]