ప్రపంచదేశాలను పెను భూతంలా పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపిన ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి నెమ్మదిస్తోంది. భారత్లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి అనుకుంటున్న తరుణంలో ఈ మహమ్మారి మళ్లీ ఊపందుకుని ప్రజలను వణికిస్తోంది గత కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. గత […]
Category: Latest News
ఏకంగా 5 అవార్డులు కొట్టేసిన `అల..` టీమ్..ఫుల్ హ్యాపీలో బన్నీ!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `అల..వైకుంఠపురములో`. 2020 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అలాగే ఎన్నో అరుదైన రికార్డులను సైతం నెలకొల్పింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఐదు అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ వేదికగా సాక్షి ఎక్స్లెన్స్ అవార్డ్స్ ఏడవ ఎడిషన్ వేడుక ఘనంగా […]
తిరుమలలో సమంతకు కోపం తెప్పించిన రిపోర్టర్..బుద్ధుందా అంటూ ఫైర్!
అక్కినేని వారి కోడలు, టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఈ రోజు ఉదయం కలియుగ దైవమైన వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభదర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు దగ్గరుండి సమంతకు వెంకటేశ్వరస్వామి దర్శనం చేయించారు. అనంతరం సమంత గుడిలోంచి బయటకు వెళ్తుండగా.. టీవీ రిపోర్టర్స్లో ఒకరు ఆమెకు కోపాన్ని తెప్పించాడు. చైతుతో విడాకులు తీసుకోబోతున్నారంట కదా, నిజమేనే..? అంటూ సదరు రిపోర్టర్ ప్రశ్నించగా.. అందుకు సంమంత గుడులో ఉన్నా, బుద్దుందా అంటూ అతడిపై […]
మహాతల్లి.. మేధావి.. నిక్కర్ వద్దంటే..చివరకు ఎగ్జామ్ అలా..?
సాధారణంగా ఎవరైనా సరే ఎగ్జామ్ హాల్ కి వెళ్ళాలి అంటే తప్పనిసరిగా ఎగ్జామ్ ఆఫ్ లైన్ అయితే రాయడానికి కావలసిన అన్ని పరికరాలు తీసుకెళ్లడంతో పాటు ఇటీవల నిబంధనలను పాటిస్తూ మాస్కులు ధరించడం ఉపయోగించడం వంటివి చేయాల్సి ఉంటుంది.. అంతేకాదు డ్రెస్ కోడ్ కూడా చాలా ముఖ్యమని చెబుతున్నాయి కొన్ని విద్యాసంస్థలు.. ఇకపోతే ఇక్కడ ఒక అమ్మాయి ఎగ్జామ్ సెంటర్కు షార్ట్ వేసుకుని వచ్చి ఉంటే ఆమెను ఇన్విజిలేటర్ ఎగ్జామ్ రాయడానికి అనుమతి ఇవ్వలేదట.. ఈమె చివరకు […]
మరోసారి భారీ ధరకు అమ్ముడు పోయిన సిటీ మార్..?
టాలీవుడ్ లో యాక్షన్ హీరోగా పేరు పొందిన హీరో గోపీచంద్.చాలా కాలం తర్వాత సిటీమార్ సినిమాతో బాగా హడావిడి చేశాడు.మొదట ఈ సినిమాకి ఓటిటి నుంచి భారీ ఆఫర్లు వచ్చినా కూడా దర్శకనిర్మాతలు ఏమాత్రం వాటి మీద ఇంట్రెస్ట్ చూపి కుండా థియేటర్లోనే విడుదల చేశారు. సీటీమార్ సినిమా విడుదలైన మూడు రోజుల వరకు బాగానే ఓపెనింగ్స్ రాబట్టింది. కానీ వీకెండ్ కలెక్షన్స్ వచ్చేసరికి ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి.దాదాపుగా 13 కోట్ల రూపాయలు థియేటర్స్ బిజినెస్ జరగగా,ఈ […]
బిగ్బాస్-5: ఆ కంటెస్టెంటే తనకు భార్య అంటున్న మానస్..గుర్రుగా ప్రియాంక?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో రెండో వారం కూడా పూర్తి కాబోతోంది. మొదటి వారంతో పోలిస్తే.. రెండో వారం మస్తు ఎంటర్టైనింగ్గా సాగిందనే చెప్పాలి. మొదట్లో చీటికి మాటికి అరుచుకుంటూ గొడవలు పడిన ఇంటి సభ్యులు.. ఇప్పుడిప్పుడే ఒకరికొకరు కనెక్ట్ అవుతున్నారు. ఇక తాజా ఎపిసోడ్లో కొన్ని ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ఇంటిసభ్యులు మనసు విప్పి మాట్లాడండంటూ బీబీ న్యూస్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో రవి, కాజల్ రిపోర్టర్లుగా వ్యవహరించారు. […]
అవార్డుల పంట పండిస్తున్న మహేష్… మహర్షి..?
సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ లో ఎంత గొప్ప నటుడో మనందరికీ తెలిసిన విషయమే.ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు.మహేష్ బాబు టాలీవుడ్ కు ఏదైనా కొత్త కథతో ఎప్పుడు మనముందుకు వస్తూనే ఉంటాడు. అలా వచ్చిన కథలతో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు మహేష్ బాబు.ఇప్పుడు కూడా మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా విడుదలై ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలై రెండు సంవత్సరాలు […]
రామ్ చరణ్ చెల్లెలు.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా..?
హీరో రామ్ చరణ్, అక్కినేని సమంత, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం రంగస్థలం. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచింది. రంగస్థలం సినిమా లో నటించిన ప్రతి ఒక్కరి పాత్ర విభిన్నమైనది.ఈ సినిమాలో రామ్ చరణ్ చెల్లెలిగా నటించింది నటి అని. ఇక ఈనాటి ఎప్పుడు సోషల్ మీడియా బాగా దగ్గరలోనే ఉంటుంది.ఈ నటి కి సంబంధించి కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక […]
నిజజీవితంలో రాశి ఎన్ని పెళ్లిళ్లు చేసుకుందో తెలుసా..అస్సలు నమ్మలేరు!?
సీనియర్ హీరోయిన్ రాశి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. `బదిలీ` సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి.. జగపతిబాబు సరసన `శుభాకాంక్షలు` మూవీలో నటించి సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేసి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ దక్కించుకుంది. కానీ, ఎంత ఫాస్ట్గా రాశి కెరీర్ ఎదిగిందో.. అంతే ఫాస్ట్గా డౌన్ అయిపోయింది. దాంతో ఐటెం సాంగ్స్ తో పాటు వాంప్ పాత్రల్లో కూడా నటించి షాక్ […]









