నిజ‌జీవితంలో రాశి ఎన్ని పెళ్లిళ్లు చేసుకుందో తెలుసా..అస్స‌లు న‌మ్మ‌లేరు!?

సీనియ‌ర్ హీరోయిన్ రాశి గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `బదిలీ` సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి.. జగపతిబాబు స‌ర‌స‌న `శుభాకాంక్షలు` మూవీలో న‌టించి సూపర్ హిట్ అందుకుంది. ఆ త‌ర్వాత ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాలు చేసి త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ స్టేట‌స్ ద‌క్కించుకుంది.

Raasi (Actress) Wiki, Biography, Age, Movies, Images - wikimylinks

కానీ, ఎంత ఫాస్ట్‌గా రాశి కెరీర్ ఎదిగిందో.. అంతే ఫాస్ట్‌గా డౌన్ అయిపోయింది. దాంతో ఐటెం సాంగ్స్ తో పాటు వాంప్ పాత్రల్లో కూడా న‌టించి షాక్ ఇచ్చింది. అయితే స్టార్ హీరోయిన్‌గా తెలుగు ఇండస్ట్రీలో దశాబ్ధం పాటు చక్రం తిప్పిన రాశి నిజ‌జీవితంలో మూడు పెళ్లిళ్లు చేసుకుంద‌ని మీకు తెలుసా..? అవును, మీరు విన్న‌ది నిజ‌మే.

జానకి కలగనలేదు సీరియల్ లో రాశి క్యారెక్టర్ ని రిజెక్ట్ చేసిన హీరోయిన్ -  Chai Pakodi

రాశి తన 18 సంవత్సరాల వయస్సులోనే తమిళ్ డైరెక్టర్ అశోక్ సామ్రాట్ అనే వ్యక్తిని లవ్ చేశారట. త‌ల్లిదండ్రులు ఒప్పుకోక‌పోయినా త‌న అన్న సాయంతో రాశి అత‌డినే గ‌ప్‌చుప్‌గా పెళ్లి చేసుకుంది. కానీ, అప్ప‌టికే పెళ్లైన‌ డైరెక్టర్ అశోక్ కొన్నాళ్ల పాటు రాశితో ఉండి.. ఆ త‌ర్వాత‌ మొదటి భార్య దగ్గరకు వెళ్లిపోయాడు. దాంతో రాశి అతడి నుండి విడాకులు తీసుకున్నారు.

Actress Raasi :కోటీశ్వరులు వచ్చినా కాదని ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ను పెళ్లి  చేసుకున్న సీనియర్ హీరోయిన్.. | Senior actress raasi reveals her love and  marriage story | TV9 Telugu

ఆ త‌ర్వాత మనసిచ్చి చూడు సినిమా డైరెక్టర్ సురేష్ వర్మను ప్రేమించి రెండో పెళ్ళి చేసుకుంది. అయితే వీరి బంధం కూడా ఎక్కువ రోజులు నిల‌వ‌లేదు. మ‌ళ్లీ కొన్ని రోజుల‌కే రాశి సురేష్ నుంచి విడిపోయి.. చివ‌ర‌కు అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీమునిని పెళ్లి చేసుకుని జీవితాన్ని హాయిగా గ‌డుపుతోంది. ఈ దంప‌తుల‌కు ఒక చిన్నారి కూతురు పుట్టింది. కాగా, పెళ్లిళ్ల కార‌ణంగా సినీ ఇండ‌స్ట్రీకి దూర‌మైన రాశి.. ఈ మ‌ధ్య సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ప్ర‌స్తుతం బుల్లితెరపై సీరియ‌ల్స్‌తో పాటు వెండితెర‌పై క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ప‌లు చిత్రాలు చేస్తోంది.