టాలీవుడ్ లో అలనాటి హీరోయిన్లను ఎన్ని సంవత్సరాలు గడిచిన ప్రేక్షకులు మరువలేరు. ఎందుచేతనంటే వారి నటనతో ప్రేక్షకులను అంత బాగ ఆకట్టుకున్నారు.ఇక అలాంటి వారిలో నటి లక్ష్మి కూడా ఒకరు.ఈమె అసలు పేరు యార్రగుడిపాటి వెంకట మహాలక్ష్మి.ఈమె 1968 సంవత్సరంలో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తరువాత ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నది. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈమె స్టార్ హీరోల సరసన నటించింది. లక్ష్మి రియల్ లైఫ్ లోకి వస్తే ఎన్నో చేదు అనుభవాలని ఎదుర్కొన్నట్లుగా […]
Category: Latest News
సీటి మార్ సినిమా ఇప్పటివరకు ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా..?
టాలీవుడ్ లో హీరో గోపీచంద్ ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక మంచి సక్సెస్ను అందుకున్నాడు అని చెప్పవచ్చు. ఇక డైరెక్టర్ సంపత్ నంది ఈ సినిమాని తెరకెక్కించాడు.ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నా నటించింది. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ కథతో వచ్చిన సినిమా. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10వ తేదీన ఈ సినిమా విడుదల కాగా..సినిమా మొదటి రోజే మంచి కలెక్షన్లు రాబట్టింది. అయితే ఇప్పుడు వీకెండ్ కలెక్షన్లు ఎలా ఉన్నాయో చూద్దాం. […]
అందవిహీనంగా మారిపోయిన చిరంజీవి హీరోయిన్..?
ఒకప్పుడు హీరోయిన్ల ఫోటోలు చూడడానికి మనకి ఎక్కువగా మ్యాగజైన్ పేపర్ లోనే వచ్చేవి. అలా వచ్చిన మ్యాగ్జైన్ పేపర్లకు భారీగా డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారిన తర్వాత అలాంటి అవసరం లేనేలేదు. సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిన తరువాత సెలబ్రిటీలు సైతం వారి ఫోటోలను తరుచు అందులో పోస్ట్ చేస్తూ ఉంటారు. అలా ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఫోటో నెట్టింట వైరల్ గా మారుతుంది. ఈమె అలనాటి స్టార్ హీరోలతో సైతం చాలా […]
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న స్టార్ హీరోయిన్స్..!
టాలీవుడ్ లో ఉన్నటువంటి హీరోయిన్లు తమ అందం కోసం ఎంతో కష్ట పడుతూ ఉంటారు.అంతే కాకుండా వారు తినే ఆహారంలో కూడా ఎన్నో కండిషన్స్ పెట్టుకొని తింటూ ఉంటారు.మరికొంతమంది నటీమణులు తమ శరీరం అందంగా కనిపించే కోసం జిమ్ కెళ్ళి వర్కౌట్ చేస్తూ ఉంటారు.అయితే కొంతమంది హీరోయిన్లు కొన్ని వ్యాధులతో బాధపడుతున్నారు.ఆ వివరాలను చూద్దాం. 1).సమంత: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు పొందినది సమంత.ఈమెకు ఒకానొక సమయంలో స్కిన్ సర్జరీ చేసినట్లు తెలుస్తోంది.అందుచేతనే ఆమె […]
జపాన్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న టాలీవుడ్ హీరోయిన్..!!
తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న ఎంతో మంది సినీ తారలకు, ఇతర భాషా చిత్రాలలో కూడా తమ నటనతో మంచి పేరు ప్రఖ్యాతలు ఘడించుకున్న విషయం తెలిసిందే.. సాధారణంగా మన స్టార్ హీరోయిన్ ల గుర్తింపు కేవలం భారతదేశ చిత్ర పరిశ్రమకు మాత్రమే పరిమితమైంది. కానీ ఇక్కడ ఒక సౌత్ ఇండియన్ కు చెందిన సినీ తార తన ప్రతిభను ఏకంగా జపాన్లో చూపించి ,అక్కడ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు […]
టాలీవుడ్ లో టాప్ టెన్ ప్లేస్లో చోటు దక్కించుకున్న హీరోస్ వీళ్లే..?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో ఎవరనే ప్రశ్న నెటిజన్ల నుంచి వేరు వేరు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా సర్వే చేసిన ప్రకారం.. ఈ జాబితాలో పవన్ కళ్యాణ్,మహేష్ బాబు,జూనియర్ ఎన్టీఆర్,అల్లు అర్జున్,రామ్ చరణ్ నెంబర్ వన్ రేసులో ఉండగా…ఆగస్టు నెలలో ఒక సర్వేలో తెలిపిన ప్రకారం నెంబర్ వన్ స్థానంలో మహేష్ బాబు అలాగే కొనసాగుతున్నాడు. ఇక మహేష్ బాబు మొదటి స్థానంలో నిలవగా అల్లు అర్జున్ రెండో స్థానం సొంతం చేసుకున్నాడు.మహేష్ […]
దేవిశ్రీప్రసాద్ ఇంట నెలకొన్న విషాద ఛాయలు..!
టాలీవుడ్ లో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఇక ఈయన పాటలు పాడితే ప్రేక్షకులు ఎంత ఉత్సాహంగా ఉంటారో మనకి తెలిసిన విషయమే. ఇక దేవిశ్రీ ప్రసాద్ ఇంట తీవ్ర విషాదఛాయలు చోటుచేసుకున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ బాబాయ్ బుల్గానిన్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించే మార్గంలో మరణించినట్లు సమాచారం అయితే ఇంతలోనే దేవిశ్రీ బాబాయి.. బుల్గానిన్ మరణించిన వార్త విని, […]
బిగ్ బాస్ ప్రియా కు మద్దతుగా యంగ్ హీరో..!
వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో.. బిగ్ బాస్ సీజన్ ఫైవ్ మా టీవీ లో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఇందులో 19 మంది కంటెస్టెంట్ లు పాటిస్పేట్ చేస్తున్నారు. గత వారం సరయు ఎలిమినేట్ అవ్వడంతో 18 మంది కంటెస్టెంట్ ల మధ్య ఒక రేంజ్ లో వార్ పెరుగుతోందని చెప్పవచ్చు. ఇక ఇందులో ఉన్న ప్రతి కంటెంట్ కు ఎంతోకొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు . ప్రస్తుతం సీనియర్ నటులతో ప్రియా అలాగే […]
ఆ రెండు అంశాలను నిరూపించగలిగితే.. సైదాబాద్ కేసు ముగిసినట్లే?
హైదరాబాదులోని సైదాబాద్ సింగరేణి కాలనీ లో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి చంపేసిన దారుణం గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో రాజు ఒక్కడిదే పాత్ర అని ఇప్పటి వరకు ఉన్న ఆధారాలను బట్టి పోలీసులు ఒక నిర్ధారణకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసును మూసివేయాల్సి అవసరం ఏర్పడింది. కానీ సాంకేతికంగా అందుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఇందుకు రెండు అంశాలు కీలకం కానున్నాయి. ఇందులో మొదటిది మృతదేహం రాజుదే […]









