భార‌త్‌లో కొత్త‌గా 34,403 క‌రోనా కేసులు..తాజా అప్డేట్స్ ఇవే!

ప్ర‌పంచ‌దేశాల‌ను పెను భూతంలా ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపిన ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి నెమ్మ‌దిస్తోంది. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి అనుకుంటున్న త‌రుణంలో ఈ మ‌హ‌మ్మారి మ‌ళ్లీ ఊపందుకుని ప్ర‌జ‌ల‌ను వ‌ణికిస్తోంది గ‌త కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతున్నాయి. గ‌త […]

హత్య లేకుండా.. అత్యాచారమైతే లైట్ తీస్కో!

పోలీసులు చట్టాన్ని అతిక్రమించలేరు. ఎంత ఆవేశం ఉన్నప్పటికీ చట్టం పరిధికి లోబడి మాత్రమే వారు పనిచేయాల్సి ఉంటుంది. ఇదంతా నిజమే గానీ.. కొన్ని సందర్భాల్లో వారు తీసుకునే నిర్ణయాలు, అనుసరిస్తున్న పద్ధతులు గమనిస్తే చిత్రంగా కనిపిస్తుంటుంది. హత్యాచారం అయితేనే అంటే అత్యాచారంతో పాటు హత్య కూడా చేస్తేనే సీరియస్ గా తీసుకుంటారా? కేవలం అత్యాచారం మాత్రమే అయితే లైట్ తీసుకుంటారా? అనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. సైదాబాద్ దుర్ఘటన ఒక పెద్ద ఉదాహరణ. ఆరేళ్ల బాలికపై హత్యాచారం జరిగింది. […]

ఫోటోలు తీస్తే పగలగొట్టేస్తా.. బన్నీ వార్నింగ్..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప.. ఈ సినిమా షూటింగ్ ఏ ముహూర్తాన మొదలు పెట్టారో తెలియదు కానీ నాటి నుంచి నేటి వరకు ఏదో ఒక కారణం చేత సినిమాలోని కొన్ని సన్నివేశాలు అప్పుడప్పుడు లీక్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పాటల షూటింగ్, అనసూయ పాత్ర, అల్లు అర్జున్ క్యారెక్టర్ ఇలా ఒక్కొక్కటి చిత్ర బృందానికి తెలియకుండానే ఎవరో దుండగులు లీక్ చేస్తున్న విషయం […]

ఎట్టకేలకు తేజ్ ను పరామర్శించిన బన్నీ..!

సాయి ధరంతేజ్ ఇటీవల రోడ్ యాక్సిడెంట్లో గాయపడిన విషయం అందరికీ తెలిసిందే. తేజ్ ను పరామర్శించడానికి పెద్ద పెద్ద స్టార్ సెలబ్రెటీలు కూడా వచ్చారు.. కేవలం అల్లు అర్జున్ మాత్రమే సాయి ధరంతేజ్ ను పరామర్శించడానికి రాలేదు అని వార్తలు హల్ చల్ చేశాయి.. ఇకపోతే పుష్ప సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న అల్లుఅర్జున్ ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే , తన మామ చిరంజీవికి అలాగే మిగతా బంధు వర్గాలు కూడా తెలియజేశాడు.. తేజ్ […]

టాలీవుడ్ టాప్ హీరోలు ఎంతెంత క‌ట్నం తీసుకుని పెళ్లి చేసుకున్నారో తెలుసా?

క‌ట్నం తీసుకోవ‌డం నేర‌మ‌న్న సంగ‌తి తెలిసిందే. పూర్వం వ‌ధువు కుటుంబం వ‌రుడికి క‌ట్న‌కానుక‌లు ఇస్తేగానీ పెళ్లిళ్లు జ‌రిగేవు కావు. కానీ, ప్ర‌స్తుత స‌మాజంలో మాత్రం పెద్ద‌గా క‌ట్నం కోసం ఎవ‌రూ చూడ‌టం లేదు. పెళ్లైతే చాలు అనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే డ‌బ్బున్న వారు మాత్రం అల్లుళ్ల‌కు బాగానే క‌ట్నాలు ముట్ట‌చెప్పుతుంటారు. మ‌న టాలీవుడ్ టాప్ హీరోలూ భారీగానే క‌ట్నాలు పుచ్చుకుని పెళ్లి చేసుకున్నారు. మ‌రి లేటెందుకు ఎవ‌రెవ‌రు ఎంతెంత క‌ట్నం తీసుకున్నారో చూసేయండి. 1.రామ్ […]

షణ్ముఖ్ గుట్టంతా బయ‌ట‌పెట్టేసిన విష్ణుప్రియ‌..షాక్‌లో ఫ్యాన్స్‌!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో రెండో వారం కూడా పూర్తి కాబోతోంది. హౌస్‌లో నిల‌దొక్కుకుని ప్రేక్ష‌కుల మెప్పు పొందేందుకు ఇంటి స‌భ్యులంద‌రూ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఇక ప‌దో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముఖ్ జ‌శ్వంత్‌కు ఫ‌స్ట్ వీక్‌లో పెద్ద‌గా స్క్రీన్ స్పేస్ ద‌క్క‌క‌పోయినా.. రెండో వారం మాత్రం బాగానే అల‌రిస్తున్నాడు. ఇదిలా ఉంటే..తాజాగా ష‌ణ్ను గురించి మాట్లాడిన‌ బుల్లితెర హాట్ యాంక‌ర్ విష్ణుప్రియ.. అత‌డి గుట్టంతా బ‌య‌ట‌పెట్టింది. […]

మహేష్ బాబు ఆస్తి విలువ తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే..?

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఈయన ముఖ్యంగా అమ్మాయిల మనసులో దోచే రాజకుమారుడుగా పేరుపొందాడు.ఇప్పటికీ తన వయసు మీద పడుతున్న కూడా ఇంకా కుర్రాడు లాగానే కనిపిస్తున్నాడు మహేష్ బాబు. మొదట రాజకుమారుడు సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు మహేష్ బాబు. సినీ ఇండస్ట్రీకి అతి చిన్న వయసులో నుంచే తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. అయితే అసలు విషయానికి వస్తే మహేష్ బాబు […]

సోనూసూద్ ఎన్ని కోట్ల ఆస్తుల‌కు అధిప‌తో తెలిస్తే మ‌తిపోతుంది?!

సినీ న‌టుడు, స‌మాజ సేవ‌కుడు సోనూసూద్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. లాక్‌డౌన్ సమయం నుంచి ఎంతో మంది పేదల పాలిట ఆపద్బాంధవుడిగా నిలుస్తున్న సోనూ.. ఇప్ప‌టికే ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాడు. ఇప్ప‌టికీ నిర్వ‌హిస్తున్నాడు కూడా. షూటింగులతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్ర‌జాసేవ‌ను మాత్రం ఈ రియ‌ల్ హీరో మ‌ర‌వడం లేదు. ఇదిలా ఉంటే.. సోనూసూద్ ఆస్తుల‌పై ఐటీ శాఖ దాడులు చేయ‌డం తీవ్ర‌ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇంటితో పాటు ముంబైలోని ఆయనకు చెందిన […]

హాట్ వీడియో విడుదల చేసి.. తమ ఫ్యాన్స్ ను రెచ్చగొడుతున్న నిధి అగర్వాల్..?

టాలీవుడ్ లోకి సవ్యసాచి సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ నిధి అగర్వాల్. ఆ తర్వాత అఖిల్ తో కలిసి మిస్టర్ మజ్ను సినిమాలో నటించింది. కానీ ఇవన్నీ తనకి ఎటువంటి పేరు తీసుకురాలేదు. కానీ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్.. ఈమేను స్టార్ హీరోయిన్ల మార్చేసింది. ఈ సినిమాలో ఈమె ఎక్కువ అందాల ఆరబోతకు ప్రాధాన్యం ఇచ్చింది. ఇక అందుకోసం దర్శకనిర్మాతలు కూడా ఈమె కాల్షీట్ల కోసం ఎగబడ్డారు. ఈమె తమిళ్ […]