విరాట్ కోహ్లీ.. ధోనీ తర్వాత టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు తీసుకొని టీమ్ ను ముందుకు నడిపిస్తున్న కెప్టెన్ గా మంచి గుర్తింపు పొందాడు.. ఇకపోతే ధోనీ కూడా ఎవరికీ తెలియకుండా కెప్టెన్సీ పదవికి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కోహ్లీ కూడా ఈ సంచలన నిర్ణయం తీసుకున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం తర్వాత నెలలో అనగా అక్టోబర్ నెలలో జరిగే టి20 వరల్డ్ కప్ తర్వాత టి20 కెప్టెన్సీ పదవికి విరాట్ కోహ్లీ గుడ్ […]
Category: Latest News
బుద్ధి ఉంటే మళ్ళీ సినిమాలు చేయను.. సోషల్ మీడియాలో వేడి పుట్టిస్తున్న రామ్ చరణ్ లేఖ..?
టాలీవుడ్ లో హీరో రామ్ చరణ్ ఎంత గొప్ప నటుడు మనందరికీ తెలిసిన విషయమే.. రామ్ చరణ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే..తన తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. ఇక మొదట చిరుత సినిమాతో సినీ ఇండస్ట్రీకి వచ్చిన రామ్ చరణ్ ఆ తర్వాత మగధీర వంటి సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాశాడు. ఆ తర్వాత ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి తన రేంజ్ను అమాంతం మార్చుకున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం రామ్ చరణ్..RRR […]
ఆఫ్రికా ఖండం లో వినాయక సందడి ఎలా చేస్తారో చూస్తే షాక్.. వీడియో మీకోసం..!
ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా నిబంధనలు పాటిస్తూ, వినాయక చవితి ని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించిన విషయం తెలిసిందే. ఇక హైదరాబాద్ వంటి పెద్ద పెద్ద నగరాలలో వినాయక నిమజ్జనం ప్రస్తుతం సందిగ్ధంలో పడింది. ఎందుకంటే కరోనా కాలంలో వినాయకుడి నిమజ్జనం ఘనంగా నిర్వహిస్తే కరోనా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది అనే భయం లో రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. అందుకే నిమజ్జనం ఎలాంటి ఆడంబరాలూ లేకుండా నిరాడంబరంగా జరుపుకోవాలని సూచించిన విషయం […]
నాలుగు రోజుల్లో ఆర్ ఆర్ ఆర్ మూవీ..!
టాలీవుడ్ లో డైరెక్టర్ రాజమౌళి అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.అంతలా ఈయన పేరు మారుమోగిపోయింది. ఇక ప్రస్తుతం రాజమౌళి తీస్తున్న చిత్రం..RRR ఈ సినిమాని విడుదల చేయడానికి ప్రయత్నించిన అవి కావడం లేదు.ఈ సినిమాని ఎప్పుడు విడుదల చేస్తారో అని తమ అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయింది. ఇంకో ఈ మాసంలో ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ కాపీ కూడా రెడీ అయిపోతుందని సమాచారం.ఈ […]
బిగ్ బ్రేకింగ్: సైదాబాద్ నిందితుడు ఆత్మహత్య.
హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీ లో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మనసులను కలచివేస్తోంది. అయితే ఈ ఘటన జరిగి ఇప్పటికే ఆరు రోజులు అవుతున్నా కూడా నిందితుడు రాజు ఆచూకీ దొరకడం లేదు. ఈ విషయం పట్ల సినీ సెలబ్రిటీలు కూడా ఆ చిన్నారి తల్లిదండ్రులకు మద్దతుగా నిలిచారు. ఈ నిందితుడు రాజు కోసం పోలీసులు పది బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా […]
భారత్లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు..431 మంది మృతి!
ప్రపంచదేశాలను పెను భూతంలా పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపిన ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి నెమ్మదిస్తోంది. భారత్లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి అనుకుంటున్న తరుణంలో ఈ మహమ్మారి మళ్లీ ఊపందుకుని ప్రజలను వణికిస్తోంది గత కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. గత […]
ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టి ఆ తర్వాత ఫేడవుట్ అయిన హీరోలు వీళ్లే!
ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని, ఆ తర్వాత అర్ధంతరంగా ఫేడవుట్ అయిపోయిన హీరోలు చాలామంది ఉన్నారు. వారిలో కొందరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. హీరో వెంకట్: బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వెంకట్ తొలి చిత్రం `శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి`. అక్కినేని నాగేశ్వర రావు ప్రధాన పాత్రలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో వచ్చినఈ సినిమాతో హీరో గా పరిచయం అయినా వెంకట్.. […]
పోలీసుల అదుపులో జైల్లో ఉన్న యాంకర్ అనసూయ.. అందుకోసమేనా..?
టాలీవుడ్ లో ఈమధ్య కాలంలో యాంకర్ అనసూయ హవా కొనసాగుతూనే ఉంది.ఎన్నో సినిమాలలో నటిస్తోంది ఇమే.ప్రస్తుతం ఈమే పుష్ప సినిమాలో ఒక పాత్రలో నటిస్తోంది.ఈ సినిమాలో ఈమె క్యారెక్టర్ హైలైట్గా నిలువనుందని సమాచారం.అంతే కాకుండా బుల్లితెరపై ఇటు వెండితెరపై తనకంటూ ఒక మార్కు ను క్రియేట్ చేసుకుని అనసూయ. అయితే ఇప్పుడు ఈమె పోలీసుల అదుపులో జైల్లో ఉన్నట్లుగా సమాచారం. అయితే ఆ విశేషాలు చూద్దాం. పుష్ప సినిమాల షూటింగ్ లో భాగంగా ఈమె కొన్ని జైలుకు […]
పుష్ప సినిమాలో పవన్ కళ్యాణ్.. అభిమానులకు ఇక పూనకాలే..!
టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న భారీ చిత్రం పుష్ప.. ఈ చిత్రంలో అల్లు అర్జున్ డి గ్లామరస్ గా కనిపిస్తాడు. ఇక ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమా రెండు విభాగాలుగా తెరకెక్కించ బడుతోంది. ఈ సినిమా లీకుల బెడద నుంచి తప్పించుకోవాలని ఎంత చూస్తున్న.. ఈ సినిమాకు సంబంధించి ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఫోటో లీక్ అవుతూనే […]









