డైరెక్టర్ దినేష్ నర్రా దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ‘ఏవమ్ జగత్’. ఈ సినిమాకు మణిరత్నం నాయుడు, రాజేశ్వరి నిర్మాతలుగా చేస్తున్నారు. ఇక ఇందులో కిరణ్ గేయ, ప్రకృతి వనం ప్రసాద్, రిటైర్డ్ బ్రిగేడియర్ గణేశం, ఇనాయ సుల్తానా, స్కంద అముదాల, సంజయ్, భూపేష్ వడ్లమూడి, ఫయాజ్ అహ్మద్, దినకర్, స్వప్న గొల్లం, సరస్వతి కరవాడి, విజయలక్ష్మి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచంలో ఎన్నో మార్పులు జరగటంతో ప్రజలు వివిధ దేశాలలో స్థిరపడటం.. దీని వల్ల దేశం […]
Category: Latest News
రమ్యకృష్ణ రోజుకు రెమ్యునరేషన్ అన్ని లక్షలు తీసుకుంటుందా..?
తెలుగు సినిమా పరిశ్రమలో చాలా కాలం వరకు అగ్రహీరోయిన్ గా రాణించింది రమ్యకృష్ణ. సినీ ఇండస్ట్రీలోకి “భలే మిత్రులు”సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈమే. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఒక ఇమేజ్ ను సంపాదించుకుంది. ఈమె ఒకానొక సమయంలో అవకాశాలు రాలేకపోవడంతో ఈమె చాలా డిప్రెషన్ కు గురైందట. అలాంటి సమయంలో దర్శకుడు రాఘవేంద్రరావు.. డైరెక్షన్ లో”అల్లుడుగారు”సినిమా తో మరి ఆమె తన స్టార్ డం ను తిరిగి […]
`టక్ జగదీష్` ఫ్లాప్ అయినా హ్యాపీగా ఉన్న నాని..ఎందుకో తెలుసా?
న్యాచురల్ స్టార్ నాని హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `టక్ జగదీష్`. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించిన ఈ చిత్రంలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల నడుము ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్లో విడుదలైన ఈ ఫ్యామిలీ డ్రామా చిత్రం ప్రేక్షకులకు పెద్దగా అలరించలేకపోయింది. ఊళ్లో భూ తగాదాలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు.. తన కుటుంబం కోసం చిన్న […]
నా భర్త నిలబడలేడు.. ఇంకా రేప్ ఏం చేస్తాడు.. దిశా నిందితుడు భార్య షాకింగ్ కామెంట్స్?
దిశ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది అన్న విషయం మనందరికీ తెలిసిందే. హైదరాబాద్ శివారులోని దిశను నలుగురు యువకులు గ్యాంగ్ రేప్ చేసి అత్యంత కిరాతకంగా చంపేశారు. అయితే అప్పట్లో ఈ కేసు ఈ విషయంలో దేశమంతటా చర్చ జరిగింది. ఈ కేసులో నలుగురు ప్రధాన నిందితులైన ఆ నలుగురిని పోలీసులు ఎన్కౌంటర్ చేయడంతో ఆ తరువాత ఈ దిశ కేసు గురించి అందరు మరిచిపోయారు. ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు నలుగురిని […]
రియల్ హీరో ఆస్తులపై ఐటీ దాడులు..!
సహాయం చేయబోయి ఇరుక్కున్నట్టు అయింది సోనుసూద్ పని.. దేశవ్యాప్తంగా ఎంతో మందికి ఆర్థికంగా సహాయ పడిన విషయం తెలిసిందే. ఎవరికి ఏ కష్టం వచ్చినా సోనుసూద్ పేరు తలచుకోగానే వెంటనే వారికి సహాయం చేశాడు.. ఎంతో మందికి అండగా నిలిచిన సోనుసూద్ నివాసాలు ,ఆఫీసులు, కంపెనీలపై ఇటీవల ఐటి అధికారులు తనిఖీలు జరుపుతున్నారు.. ఇక ముంబైలో ఆరు ప్రాంతాల్లో ఐటి అధికారులు ఈ సోదాలు జరిపినట్లు తెలుస్తోంది.. ఢిల్లీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పాఠశాల […]
జగన్ ని కలిసే చిరంజీవి టీమ్ ఇదే..!
సినిమా టికెట్ల వ్యవహారంపై ఏపీ సర్కారు తెచ్చిన జీఓ సినిమా పెద్దలను నిద్రలేకుండా చేస్తోంది. థియేటర్ యజమానులు, ఎగ్జిబిటర్లు టాలీవుడ్ ప్రముఖులపై ఒత్తిడి తెస్తున్నారు. టికెట్లు ప్రభుత్వమే అమ్మితే మేం ఎందుకు? మేం థియేటర్లు మూసేస్తామని బెదిరిస్తున్నారు. దీంతో సినీ ప్రముఖులు సీఎంను కలిసేందుకు కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 20న జగన్ తో సమావేశమై చర్చించనున్నారు. అయితే సీఎం మీటింగ్ లో ఎవరెవరు పాల్గొంటున్నారనేది బయటకు రావడం లేదు. అయితే ఇంతకుముందే టాలీవుడ్ […]
డైరెక్టర్ తేజ కొడుకు.. మరణం వెనుక.. కథ..?
తెలుగు సినీ పరిశ్రమలో మొట్టమొదటి సినిమాతోనే హిట్ డైరెక్టర్ గా పేరు పొందారు డైరెక్టర్ తేజ. ఇక ఆ తర్వాత ఆయన వరుస సినిమాలను చేపట్టారు. డైరెక్టర్ తేజ తన డైరెక్షన్ లో ఎంతో మంది హీరో హీరోయిన్లను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు.మొట్టమొదటిసారిగా సినీ ఇండస్ట్రీలో లైట్ అండ్ సౌండ్ డిపార్ట్మెంట్లో పనిచేశారు ఈయన. ఆ తర్వాత రాంగోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి, ఆ తర్వాత డైరెక్టర్ గా మారాడు. ఇక తేజ […]
ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. రూ.70 వేలు ఉచితంగా..!
ద్వితీయ సంవత్సరం కూడా పాసైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త తెలిపింది. ఎవరైతే పన్నెండవ తరగతి పాస్ అయి ఉంటారో, అలాంటి విద్యార్థుల నుంచి కాలర్ షిప్ స్కీం – 2021 కింద దరఖాస్తులను కేంద్ర విద్యా శాఖ ఆహ్వానిస్తోంది.. వార్షిక ఆదాయం రూ.6 లక్షల కంటే తక్కువ ఉన్న విద్యార్థులు ఈ స్కీం నుండి స్కాలర్షిప్ పొందడానికి అర్హులు. ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్న విద్యార్థులు.. పై చదువులు చదవడానికి ఇబ్బంది పడుతున్న విషయం […]
ఒక్కడి కోసం వెయ్యి మంది పోలీసులు..పోలీసు వ్యవస్థనే సవాల్ చేస్తున్న ఉన్మాది..
ఒక్కడు.. కేవలం ఒకే ఒక్కడు.. మొత్తం పోలీసులనే సవాల్ చేస్తున్నాడు.. అతనేమీ పెద్దగా చదువుకొనిందీ లేదు.. అంత తెలివి వంతుడు కూడా కాదు.. గంజాయి, మద్యానికి అలవాటు పడ్డ వాడు..రోజు కూలీ పనిచేసుకుంటూ బతుకున్న యువకుడు.. వారం రోజులుగా తెలంగాణ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతూ ఓ కుటుంబానికి రోదన, ఆవేదనను మిగిల్చాడు. అతడే ..రాజు.. హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ లో ఆరేళ్ల చిన్నారిని దారుణంగా లైంగిక దాడి చేసి.. హత్యచేసిన నిందితుడు. చాక్లెట్ ఆశ చూపించి అభం, […]









