హాట్ వీడియో విడుదల చేసి.. తమ ఫ్యాన్స్ ను రెచ్చగొడుతున్న నిధి అగర్వాల్..?

టాలీవుడ్ లోకి సవ్యసాచి సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ నిధి అగర్వాల్. ఆ తర్వాత అఖిల్ తో కలిసి మిస్టర్ మజ్ను సినిమాలో నటించింది. కానీ ఇవన్నీ తనకి ఎటువంటి పేరు తీసుకురాలేదు. కానీ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్.. ఈమేను స్టార్ హీరోయిన్ల మార్చేసింది. ఈ సినిమాలో ఈమె ఎక్కువ అందాల ఆరబోతకు ప్రాధాన్యం ఇచ్చింది. ఇక అందుకోసం దర్శకనిర్మాతలు కూడా ఈమె కాల్షీట్ల కోసం ఎగబడ్డారు.

ఈమె తమిళ్ లో కూడా స్టార్ హీరోల సరసన నటించింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నది. ఇక ఈ సినిమాతో పాటు మహేష్ బాబు మేనల్లుడు హీరోగా వస్తున్న ఒక సినిమాలో కూడా నటిస్తుంది.నిధి అగర్వాల్ ఎప్పుడు సోషల్ మీడియా కు బాగా దగ్గర్లోనే ఉంటుంది. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలను ఎప్పుడు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏకంగా ఒక హాట్ వీడియో విడుదల చేసి కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది ఈ ముగ్గులు. ఆ వీడియో కాస్త వైరల్ అయింది ఆ వీడియో ఒకసారి చూసేయండి.https://twitter.com/AgerwalNidhhi/status/1438483451682852869?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1438483451682852869%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ffilmyfocus.com%2Ftelugu%2Fnidhhi-agerwal-latest-video-going-viral%2F